చలికాలంలో ఇవి తింటే జలుబు రాదు..!

మీ శరీరాన్ని వేడి చేసేందుకు ఖర్జూరాన్ని తినవచ్చు.

జీడిపప్పు, బాదంపప్పులను తినవచ్చు.

పొడి అల్లం లడ్డు తినవచ్చు. 

బెల్లం తింటే శరీరం వేడిగా ఉంటుంది. 

నువ్వులు తింటే శరీరంలో వేడి పెరుగుతుంది. 

పసుపు పాలు శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. 

వెల్లుల్లి తీసుకుంటే శరీరంలో వేడి పెరుగుతుంది. 

చలికాలంలో అల్లం తినడం మంచిది. 

లవంగాలను తీసుకుంటే అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడుతాయి.