సనాతన ధర్మంలో ఒక వ్యక్తి మరణానంతరం స్వర్గానికి లేదా నరకానికి వెళ్తాడనే నమ్మకం ఉంది.నరకంలో ఒక వ్యక్తి తన పాపాలకు భయంకరమైన శిక్ష అనుభవిస్తాడని చెబుతారు. గరుడ పురాణంలో భూమ్మీద పాపాలు చేసినవారిని దారుణంగా హింసిస్తారని చెబుతోంది.

Bhoomi
ByBhoomi
కవాసకి ఇండియా తన మోటార్ సైకిల్ కవాసకి w175 ధరను భారీగా తగ్గించింది. ఏకంగా రూ. 25వేల భారీ డిస్కౌంట్ ను ఇచ్చింది. మిక్స్ డ్ రెస్పాన్స్ కారణంగా కంపెనీ ఈ బైక్ ధరను తగ్గించినట్లు కంపెనీ వెల్లడించింది.
ByBhoomi
చదువు విషయంలో తల్లిదండ్రులు పిల్లలపై చాలా ఒత్తిడి తెస్తారు. అయితే ప్రతి విషయంలోనూ పిల్లలపై ఒత్తిడి తీసుకురావడం సరికాదు.ఇలాంటి ప్రవర్తన వారి మానసిక ఆరోగ్యాన్ని పాడుచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ByBhoomi
రైతులకు అదిరిపోయే వార్త. పీఎంకిసాన్ మన్ ధన్ పథకం ద్వారా రైతులకు వృద్ధాప్యంలో పెన్షన్ ఇచ్చి ఆదుకునే స్కీం. రైతులు వృద్ధాప్యంలో ప్రతీ నెలా రూ. 3వేల చొప్పున పెన్షన్ పొందవచ్చు. 18ఏళ్ల నుంచి 40ఏళ్ల లోపు వయస్సున్న రైతులు, రెండు హెక్టార్ల లోపు పొలం ఉన్నరైతులు ఈ స్కీంలో చేరేందుకు అర్హులు.
ByBhoomi
రైల్వే ప్రయాణికులకు అలర్ట్. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ లో జరుగుతున్న పనులు కారణంగా పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించి నడుతున్నట్లు తెలిపింది. ఈనెల 18 నుంచి 31 వరకు విశాఖ, మచిలీపట్నం, విజయవాడ, విశాఖ, గుంటూరు, విశాఖ, విజయవాడ, గూడురు రైళ్లను పూర్తిగా రద్దు చేశారు.
ByBhoomi
శీతాకాలం వచ్చేసింది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఈ సమయంలో దుస్తువులతోపాటు, అలవాట్లలో మార్పులు చేసుకోవడం తప్పనిసరి. మన కార్లను, బైకుల మెయింటైన్ చేయడం కూడా ముఖ్యమే. టైర్ గాలి, డ్రైవింగ్ అలవాట్లు, ఇంజన్ వార్మప్ పద్దతులు, ఆయిల్ సెలేషన్,బరువు తగ్గించడం వంటి ద్వారా చలికాలంలో కారు మైలేజ్ ను పెంచుకోవచ్చు.
ByBhoomi
ఇంట్లో బొద్దింకల బెడద ఎక్కువైతే హోం రెమెడీస్ ద్వారా తరిమి కొట్టొచ్చు. లవంగాలు, బేకింగ్ సోడా, వేప, బే ఆకు, దాల్చినచెక్క, కీరదోస..వీటిని బొద్దింకలు తిరిగే ప్రదేశంలో ఉంచితే ఈ వాసనకు బొద్దింకలు రాకుండా ఉంటాయి.
ByBhoomi
సుకన్య సమృద్ది యోజన స్కీమ్‌లో చిన్న మొత్తంలో పెట్టుబడి పెడితే పెద్ద మొత్తాన్ని సంపాదించవచ్చు. రూ. 1లక్ష పెట్టుబడితో ఈ స్కీం ద్వారా రూ. 44లక్షల ఆదాయం మీ చేతిలోకి వస్తుంది. ఈ స్కీంలో ఏడాదికి 8శాతం వడ్డీ లభిస్తోంది. తల్లిదండ్రులు ఏడాదికి గరిష్టంగా రూ. 1.5లక్షలు డిపాజిట్ చేయవచ్చు. 15ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలి.
ByBhoomi
Christmas Holidays: డిసెంబర్ 22 నుంచి 26వ తారీఖు వరకు ఐదురోజుల పాటు క్రిస్మస్ సెలవులు ఉన్నాయి. ఇవి మిషనరీ స్కూళ్లకు ..
Advertisment
తాజా కథనాలు