నిండుగా చీరకట్టులో అనసూయ..ఏముందిరా మావ

  అనసూయ భరద్వాజ్.. చీరకట్టులో మెరిసిపోతుంది. 

నిండైన చీరకట్టులో నెటిజన్లకు దర్శనమిచ్చి మంత్రముగ్దులను చేసోంది.

సంప్రదాయ దుస్తుల్లో అమావాస్య చీకటిలో చుక్కలా వెలిగిపోతోంది. 

  అనసూయ చీరకట్టుకు సంబంధించిన లెటేస్ట్ ఫొటోలు వైరల్ అయ్యాయి. 

 పింక్ కలర్ శారీలో నిండుగా కనిపిస్తూ చక్కని చుక్కలా ఆకట్టుకుంటోంది. 

సముద్రం ఒడ్డున వీచే చల్లగాలికి నెమలిలా నాట్యం చేసింది.

బ్యూటిఫుల్ హెచిర్ స్టైల్ తో కట్టిపడేసింది ఈ అమ్మడు. 

చీరకట్టులో ఆమె అందం చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

 అనసూయ ఏముందిరా మావ అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.