శీతాకాలం వచ్చేసింది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్ాయి. చల్లి వాతావరణానికి ప్రజలు వెచ్చని దుస్తువులు, అలవాట్లలో మార్పులు చేసుకుంటున్నారు. అయితే మన కార్లు, బైకులు కూడా మెయింటైన్ చేసేందుకు కొన్ని సాధారణ చిట్కాలు కూడా అనుసరించడం ముఖ్యం. ఈ చలికాలంలో మీరు కారును మెయింటైన్ చేయడంతోపాటు ఇంకా ఎక్కువ మైలేజీని అందించడంలో మీకు సహాయపడే 5 టిప్స్ ను ఇప్పుడు చూద్దాం.
పూర్తిగా చదవండి..Car Mileage Tips : చలికాలంలో కారు లేదా బైక్ మైలేజీని పెంచాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి..!!
శీతాకాలం వచ్చేసింది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఈ సమయంలో దుస్తువులతోపాటు, అలవాట్లలో మార్పులు చేసుకోవడం తప్పనిసరి. టైర్ గాలి, డ్రైవింగ్ అలవాట్లు, ఇంజన్ వార్మప్ పద్దతులు, ఆయిల్ సెలేషన్,బరువు తగ్గించడం వంటి ద్వారా చలికాలంలో కారు మైలేజ్ ను పెంచుకోవచ్చు.
Translate this News: