author image

Jyoshna Sappogula

AP: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం సిబ్బందిపై స్పెషల్ ఫోకస్.. వారి మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకుని..
ByJyoshna Sappogula

Madanapalle Sub Collector Office: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలోని పూర్తి స్థాయి కార్యాలయ సిబ్బందిని SP విద్యా సాగర్ నాయుడు విచారిస్తున్నారు.

AP: చంద్రబాబు ఇలా చేయమని చెప్పారు.. ఆ భవనాలు 9 నెలల్లో అందుబాటులోకి వస్తాయి: స్పీకర్ అయ్యన్న
ByJyoshna Sappogula

Ayyanna Patrudu: శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు బిఎసి సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు.

AP : ముంపు ప్రాంతాలలో జిల్లా కలెక్టర్.. ఆధికారులకు కీలక ఆదేశాలు..!
ByJyoshna Sappogula

Heavy Rains : అంబేద్కర్ కోనసీమ ముమ్మిడివరంలో ముంపు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాలైన ఠాణేలంక, లంకాఫ్ ఠాణేలంక, కూనాలంక, గురజాపులంక, కమిని ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ పర్యటించారు.

AP : సైకిల్‌పై ఆడుకోవడానికి వెళ్లిన బాలుడు.. ఇంతలోనే..!
ByJyoshna Sappogula

East Godavari : తూర్పుగోదావరి జిల్లా ఉండేశ్వరం గ్రామంలో ఆడుకోవడానికి వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉండేశ్వరపురం గ్రామానికి చెందిన పిప్పళ్లు వెంకటపతి, పిప్పళ్ళు దుర్గ కుమారుడు రాంబాబు.

AP:  ఏనుగులు హల్ చల్.. 120 బాక్సులలో నిల్వ ఉంచిన టమోటాలను..
ByJyoshna Sappogula

చిత్తూరు జిల్లాలో ఏనుగులు (Elephants) హల్చల్ చేస్తోన్నాయి. సోమల మండలంలో ఏనుగుల గుంపు దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా 120 బాక్సులలో నిల్వ ఉంచిన టమోటాలను ఏనుగులు తొక్కి ధ్వంసం చేశాయి.

Advertisment
తాజా కథనాలు