నెక్సా అవార్డు అందుకున్న పంజాబీ బ్యూటీ భామ రకుల్

గత ఏడాది నటించిన ఛత్రీవాలి సినిమాకు గాను అవార్డు

 అవార్డుతో పిక్స్ దిగి షేర్ చేసిన బ్యూటీ

ఆరెంజ్ కలర్ స్లీవ్ లెస్ బాడీ కాన్ డ్రెస్ లో మెరిసిన బ్యూటీ సుందరి

టాలీవుడ్ లో సూపర్ హిట్స్ అందుకున్న తరువాత బాలీవుడ్‌కి చెక్కేసిన ముద్దుగుమ్మ

ఇటీవలే పెళ్లి పీటలెక్కిన అమ్మడు

నిర్మాత జాకీ భగ్నానీతో వివాహం

రీసెంట్ గా ఇండియన్ 2 సినిమాతో ఫ్లాప్ దక్కించుకున్న భామ