AP: వర్ణనాతీతంగా లంక గ్రామాల ప్రజల కష్టాలు.. పసిబిడ్డతో బాలింత పడవ ప్రయాణం..!

కోనసీమ జిల్లాలో లంక గ్రామాల ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. చాకల పాలెం - కనకాయలంక కాజ్వే నీట మునిగిపోయింది. దీంతో స్థానికుల పరిస్థితి దయానీయంగా మారింది. గోదావరి వరద ప్రవాహంలో బాలింత పసిబిడ్డతో పడవ ప్రయాణం చేయాల్సి వచ్చింది.

New Update
AP: వర్ణనాతీతంగా లంక గ్రామాల ప్రజల కష్టాలు.. పసిబిడ్డతో బాలింత పడవ ప్రయాణం..!

konaseema: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బాలింతలకు వరద కష్టాలు తప్పడం లేదు. వరద ప్రవాహంలో పసిబిడ్డతో పడవ ప్రయాణం చేయాల్సి వచ్చింది. పి.గన్నవరం మండలం చాకల పాలెం - కనకాయలంక కాజ్వే నీట మునిగింది. దీంతో స్థానికులు వరద ప్రవాహంలో పడవ ప్రయాణం చేయక తప్పలేదు. ఈ క్రమంలోనే ఓ బాలింత తన చంటి బిడ్డను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు పడవ ప్రయాణం చేసింది. ఇలా లంక గ్రామాల ప్రజల కష్టాలు వర్ణాతితంగా మారాయి.

Also Read : బైడెన్‌ కన్నా హారిస్‌ను ఓడించడం చాలా తేలిక: ట్రంప్



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు