
Jyoshna Sappogula
Pallam Raju : రేవంత్‌రెడ్డి సర్కార్ తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత పళ్లంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ORO స్పోర్ట్స్ విలేజ్ కూల్చివేతపై తీవ్ర అసంతృప్తి చెందారు. కూల్చివేతలు తీవ్రంగా బాధించాయన్నారు కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు.
Hyderabad Pubs : డ్రగ్స్ కల్చర్‌పై రేవంత్ రెడ్డి సర్కారు కొరడా ఝలిపించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని పబ్‌లు, బార్‌లలో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు. 25 పబ్‌లలో ఎక్సైజ్, టీఎస్ నాబ్ సోదాలు నిర్వహించారు.
Hydra Demolition : హైదరాబాద్‌లో హైడ్రా మరింత దూకుడు పెంచింది. భారీ వర్షంలో సైతం హైడ్రా అధికారుల కూల్చివేతలు ఆగడం లేదు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని గగన్‌పహాడ్‌లో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు.
Pension : ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెన్షన్ పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు వెసులుబాటు కల్పించారు. భారీ వర్షాలున్న ఆయా ప్రాంతాల్లో ఇబ్బందులుంటే వచ్చే ఒకట్రెండు రోజుల్లో పెన్షన్ పంపిణీ పూర్తి చేయవచ్చని సూచించారు.