Gudlavalleru Engineering College: గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ బాలికల హాస్టల్ వాష్‌రూమ్ లో హిడెన్ కెమెరాల ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, కాలేజీలో దారుణాలు ఏ మాత్రం ఆగడం లేదు. విమర్శలు ఎదుర్కొంటున్న ఫైనల్ ఇయర్ అమ్మాయిని తప్పించడానికి యాజమాన్యం తీవ్ర ప్రయత్నాలు చేసి అర్ధరాత్రి కాలేజీ నుంచి అమ్మాయిని ఇంటికి పంపింది.
పూర్తిగా చదవండి..AP: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఆగని దారుణాలు.. అమ్మాయిని తప్పించడానికి..!
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో దారుణాలు ఆగడం లేదు. విమర్శలు ఎదుర్కొంటున్న ఫైనల్ ఇయర్ అమ్మాయిని తప్పించడానికి యాజమాన్యం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పొలిటికల్ ప్రెజర్ వల్లే కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణలు చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
Translate this News: