Pawan kalyan: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో ప్రజలు విలవిలలాడుతున్న సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో సైతం ప్రజలకు వరద కష్టాలు తప్పడం లేదు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులోని శుద్ధ గడ్డ వాగు మళ్లీ పొంగిపొర్లడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పడవపై ప్రయాణాలు ప్రమాదకరంగా మారాయి.
పూర్తిగా చదవండి..Pawan kalyan: డిప్యూటీ సీఎం ఇలాకాలో తప్పని వరద కష్టాలు.. పడవలపై ప్రమాదకరంగా..
పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలకు వరద కష్టాలు తప్పడం లేదు. గొల్లప్రోలులోని శుద్ధ గడ్డ వాగు మళ్లీ పొంగిపొర్లడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ పిల్లలు, కాలనీవాసులు లైఫ్ జాకెట్ లేకుండా పడవలపై ప్రమాదకరంగా ప్రయాణాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
Translate this News: