author image

Jyoshna Sappogula

AP: అసెంబ్లీ సాక్షిగా వారికి వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు..!
ByJyoshna Sappogula

CM Chandrababu: మదనపల్లె ఆర్డీవో ఆఫీస్‌లో అగ్నిప్రమాదంపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఫైల్స్ ను ఉద్దేశపూర్వకంగా తగులబెట్టారన్నారు సీఎం చంద్రబాబు.

AP: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం..!
ByJyoshna Sappogula

Nellore: నెల్లూరు జిల్లా బోగోలు (మం) బిట్రగుంట రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కృష్ణపట్నం పోర్ట్ నుండి గోండియా, వాడ్స వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

AP : పోలీసుల బెదిరింపులకు యువకుడు బలి..!
ByJyoshna Sappogula

Police Harassment : విశాఖలో పోలీసుల దౌర్జన్యానికి యువకుడు బలి అయ్యాడు. రోహిత్ అనే యువకుడు లాస్య అనే మైనర్‌ని ప్రేమిస్తున్నాడని కంచరపాలెం పోలీసులు అతడికి దేహశుద్ధి చేశారు.

Advertisment
తాజా కథనాలు