Pawan Kalyan: పంచాయతీ నిధులను పంచాయతీలకే వాడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాసన మండలిలో అన్నారు. కేంద్రం నుంచి నిధులు పంచాయతీలకు వస్తాయన్నారు. రూ. 9098 కోట్ల నిధులు మార్చికి విడుదల కావాల్సి ఉండగా ఇంకా నిధులు విడుదల కాలేదని.. నిధులు విడుదలకు సంబంధించి అధికారులతో కూర్చుని చర్చిస్తామని అన్నారు.
పూర్తిగా చదవండి..AP: పంచాయతీరాజ్ శాఖలో అవినీతిపై అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్..!
పంచాయతీ నిధులను పంచాయతీలకే వాడాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాసన మండలిలో అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ శాఖలో జరిగిన అవినీతిపై కమిషన్ వేసే ఆలోచనలో ఉన్నామన్నారు. ఎంత మేరా అవినీతి జరిగిందో దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Translate this News: