AP: ఆంధ్రకేసరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా DVR మూర్తి.!
ఆంధ్రకేసరి యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ DVR మూర్తి బాధ్యతలు తీసుకున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ నుండి వచ్చిన మూర్తికి యూనివర్సిటీ సిబ్బంది సాదర స్వాగతం పలికారు. అన్నివిధాల యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తానని, ఇచ్చిన బాధ్యత నెరవేరుస్తానని ఆయన అన్నారు.
Translate this News: [vuukle]