AP: సౌదీ అరేబియాలో ఒంటెల కాపరిగా చిక్కుకున్న వీరేంద్రకుమార్ ను స్వదేశం తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి. సౌదీ నుంచి రేపు మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని కోనసీమకు రానున్నాడు గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్. అంబాజీపేట మండలం ఇసుక పూడి గ్రామానికి చెందిన సారెళ్ళ వీరేంద్ర కుమార్.. ఏజెంట్ ను నమ్మి కతార్ దేశానికి పని కోసం వెళ్లాడు.
పూర్తిగా చదవండి..AP: సౌదీ అరేబియాలో ఒంటెల కాపరిగా చిక్కుకున్న కోనసీమ వాసి.. స్వదేశానికి వచ్చేందుకు..
సౌదీ అరేబియాలో చిక్కుకున్న కొనసీమ వాసి వీరేంద్రకుమార్ను స్వదేశానికి తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏజెంట్ మోసంతో ఎడారిలో ఒంటెల కాపరిగా చిక్కుకున్న గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్ రేపు మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకుని కోనసీమకు రానున్నాడు.
Translate this News: