Crime News: మాదాపూర్‌లో రేవ్ పార్టీ కలకలం.. 20 మంది అరెస్ట్..! హైదరాబాద్ మాదాపూర్‌లో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. సైబర్ టవర్స్ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు 14 మంది యువకులు, ఆరుగురు యువతులను అరెస్ట్ చేశారు. పెద్ద ఎత్తున డ్రగ్స్, రూ. లక్షా 25 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. By Jyoshna Sappogula 25 Jul 2024 in క్రైం టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Hyderabad Rave Party: హైదరాబాద్ మాదాపూర్‌లో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. సైబర్ టవర్స్ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు 14 మంది యువకులు, ఆరుగురు యువతులను అరెస్ట్ చేశారు. బర్త్ డే సందర్భంగా నిర్వహకుడు నాగరాజుయాదవ్ రేవ్ పార్టీ నిర్వహించారు. ఫారిన్ లిక్కర్‌తో పాటు భారీగా కొకైన్, MDMA, OG కుష్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మిగిత ఐదుగురికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి విడుదల చేశారు. మొత్తం రూ.లక్షా 25 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇన్నోవా క్రిస్టా వెహికిల్ ను కూడా సీజ్ చేశారు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకువచ్చినట్లు అధికారులు గుర్తించారు. #rave-party మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి