Rains: తెలంగాణలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. రాగల 24 గంటల్లో తెలంగాణలో విస్తారంగా వానలు పడనున్నాయన్నారు. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్లో కుండపోత పడనుంది. గంటకు 30-40 కి.మి వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. హైదరాబాద్లో ఉదయం నుండి వాన పడుతునే ఉంది. రహదారులన్ని జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలపి సూచిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Rains: మరో 4 రోజులు కుండపోతే.. తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్..!
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరో 4 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతం అల్పపీడనం కారణంగా ఏపీలోనూ మరో మూడు రోజుల పాటు వానలు పడనున్నాయని తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Translate this News: