Road Accident : హైదరాబాద్ (Hyderabad) శామీర్పేట్లో కారు బీభత్సం (Car Accident) సృష్టించింది. అతివేగంగా డివైడర్ను ఢీ కొట్టిన కారు అదుపుతప్పి బోల్తాపడింది.ఈ ప్రమాదంలో ఓ యువతి, యువకుడు స్పాట్లోనే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హాస్పిటల్కు తరలించారు. ప్రమాదంలో టయోటా ఇన్నోవా కారు నుజ్జునుజ్జయింది.
పూర్తిగా చదవండి..Accident : కారు బీభత్సం.. ఇద్దరు మృతి..!
హైదరాబాద్ శామీర్పేట్లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా డివైడర్ను ఢీ కొట్టిన కారు అదుపుతప్పి బోల్తాపడింది.ఈ ప్రమాదంలో ఓ యువతి, యువకుడు స్పాట్లోనే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హాస్పిటల్కు తరలించారు. ప్రమాదంలో టయోటా ఇన్నోవా కారు నుజ్జునుజ్జయింది.
Translate this News: