author image

Durga Rao

Home Remedies : తేనెని ఇలా రాస్తే కాలిన గాయాలు, మచ్చలు తగ్గిపోతాయట..
ByDurga Rao

Home Remedies : అనుకోకుండా శరీరం పై చాలా మచ్చలు పడుతుంటాయి. వీటిని పోగొట్టుకోవాలంటే కొన్నిసార్లు కష్టమువుతుంది. వీటికోసం క్రీమ్స్, థెరపీలు తీసుకునేముందు ఇంటి చిట్కాలు ఈ సమస్యకి పరిష్కారాన్ని ఇస్తాయి.

Summer Skin Tips: వేసవిలో మెరిసే చర్మం కోసం ఈ ప్యాక్స్ ట్రై చేయండి!
ByDurga Rao

Summer Skin Tips: సమ్మర్లో విరివిగా దొరికే కొన్ని పండ్లు తినడం వల్లనే కాదు.. చర్మానికి ఫేస్ ప్యాక్‌గా కూడా వేసుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

Family : ఆ కుటుంబంలోని ఏడుగురు అక్కాచెళ్ళెళ్ళు పోలీసులే..
ByDurga Rao

7 Sisters In One Family : సరాన్‌ జిల్లా మాంఝీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నచాప్‌ గ్రామానికి చెందిన కమల్‌ సింగ్‌, శారదా దేవి దంపతులకు ఏడుగురు కుమార్తెలు , ఒక కుమారుడు. ఒక్క కొడుకు ఉంటే బాగుంటుందన్న ఆశతో వాళ్లు పిల్లలను కనుకుంటూ వెళ్లారు.

Skin Care : అందాన్ని పాడు చేసే హ్యాబిట్స్ ఇవే!
ByDurga Rao

Healthy Skin : చర్మం పైపొరలో ఉండే రంధ్రాలు ఎప్పుడూ హెల్దీగా ఉంటే స్కిన్ తాజాగా ఉంటుంది. అలాకాకుండా అవి మూసుకుపోతే క్రమంగా చర్మ సమస్యలు మొదలవుతాయి.

Summer : వేసవిలో గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
ByDurga Rao

Pregnant Women's : వేసవి కాలం వచ్చేసింది. భానుడి భగభగలు అప్పుడే ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మండే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు తగిన జాగ్రత్తలు వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Air Travel : డొమెస్టిక్ ఎయిర్‌ట్రావెల్‌లో రికార్డు.. ఒకేరోజు 4,71,751 మంది విమాన ప్ర‌యాణం!
ByDurga Rao

Domestic Air Travel : విమాన ప్ర‌యాణం ల‌గ్జ‌రీ స్థాయి నుంచి అవ‌స‌రం అనే స్థాయికి వ‌చ్చేసింది. విద్య‌, ఉద్యోగ‌, వ్యాపారాల నిమిత్తం రాష్ట్రాలు దాటి వెళ్ల‌డం సాధార‌ణ వ్య‌వ‌హారంగా మారిపోవ‌డంతో దేశీయ విమాన ప్ర‌యాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

IT : ఐటీలో ఫ్రెషర్ల నియామకాలు భారీగా తగ్గిపోనున్నాయా..?
ByDurga Rao

IT Companies : రానున్న కాలంలో ఐటీ కంపెనీ ల్లో ఫ్రెషర్ల నియామకాలు భారీగా తగ్గిపోనున్నాయా.. ఐటీ రంగంలో 2008 నాటి గడ్డు పరిస్థితులు మళ్లీ ఎదురవనున్నాయా.. అంటే అదే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు