author image

Durga Rao

Swiggy IPO : స్విగ్గీ ఐపీఓకు వాటాదారుల గ్రీన్ సిగ్న‌ల్‌.. కంపెనీ టార్గెట్ ఇదే..!
ByDurga Rao

Swiggy : బెంగ‌ళూరు కేంద్రంగా ప‌ని చేస్తున్న ఫుడ్ డెలివ‌రీ అగ్రిగేట‌ర్ స్విగ్గీ దేశీయ స్టాక్ మార్కెట్ల‌ లో లిస్టింగ్ అయ్యేందుకు సిద్ధ‌మైంది. ఈ మేర‌కు ఇన్షియ‌ల్ ప‌బ్లిక్ ఆఫ‌ర్(ఐపీఓ) ద్వారా నిధుల సేక‌ర‌ణ‌కు వాటాదారులు అనుమ‌తించార‌ని స్విగ్గీ రెగ్యులేట‌రీ ఫైలింగ్‌లో తెలిపింది.

IPL 2024 : ఆల్ రౌండర్ల చావుకొచ్చిన ' ఇంపాక్ట్ సబ్ ' నిబంధన!
ByDurga Rao

IPL T-20 : భారత క్రికెట్ బోర్డు గత 17 సీజన్లుగా నిర్వహిస్తున్న ఐపీఎల్ కు నేతిబీర సామెత అతికినట్లు సరిపోతుంది. నేతిబీరలో నెయ్యి ఎంత ఉందో.. ఐపీఎల్ టీ-20 లో స్వచ్ఛమైన క్రికెట్ సైతం అంతే ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Advertisment
తాజా కథనాలు