author image

Durga Rao

Ball Boy : బాల్ బాయ్‌‌పై జాంటీ రోడ్స్ ప్రశంసలు.. వీడియో వైరల్
ByDurga Rao

Ball Boy - Jonty Rhodes : ఐపీఎల్ 2024 లో భాగంగా ఆదివారం రాత్రి లక్నో లోని ఎకనా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.

Cloves : లవంగాలు తింటే ఈ సమస్యలన్నీ దూరం.
ByDurga Rao

Cloves : లవంగాలని పోషకాల పవర్‌హౌజ్ అని అని అంటారు. ఇందులో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, యూజీనాల్ ఉంటాయి. ఇది ఓ రకమైన యాంటీ ఆక్సిడెంట్, ఇది శరీరాన్ని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడేందుకు హెల్ప్ చేస్తుంది.

Google : గూగుల్ లో ఇంక సింపుల్ గా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు.. అది ఎలా అంటే
ByDurga Rao

Google Search Labs Program : మనలో చాలామందికి ఇంగ్లీష్‌లో మాట్లాడాలని(Speak in English) ఉంటుంది. కానీ మాట్లాడలేరు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుంచి నగరాలకు వచ్చి ఉద్యోగాలు వెతుకునే యువతీ యువకులకు ఈ అనుభవం అయ్యే ఉంటుంది.

ICC : ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో  రెండు చిన్న దేశాల కెప్టెన్లు...
ByDurga Rao

Shaheen Shah Afridi : ఏప్రిల్ నెల‌కు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం పాకిస్థాన్ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది, నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్, యూఏఈ సార‌ధి ముహమ్మద్ వసీమ్ పోటీ ప‌డుతున్నారు.

Stock Market : స్టాక్ మార్కెట్లో రూ. 800 కోట్లు నష్టపోయిన రేఖా ఝున్​ఝున్‌వాలా!
ByDurga Rao

Rekha Jhunjhunwala : స్టాక్ మార్కెట్ బిగ్‌బుల్‌గా పేరొందిన‌ దివంగత రాకేశ్ ఝున్ ఝున్‌వాలా భార్య రేఖా ఝున్ ఝున్‌వాలా సోమవారం స్టాక్ మార్కెట్లో ఏకంగా రూ. 800 కోట్లు నష్టపోయారు.

Advertisment
తాజా కథనాలు