author image

E. Chinni

By E. Chinni

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుపై చిత్తూరు ఎంపీ రెడ్డప్ప తీవ్ర విమర్శలు గుప్పించారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పుంగనూరు ఘటనపై రియాక్ట్ అయ్యారు. కుప్పంలో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది.. అందుకే కుట్రలు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. కుప్పంలో స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశాం.. వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ కనుమరుగు అవుతుందనే భయంతోనే చంద్రబాబు.. ఈ దాడులు చేయిస్తున్నారని..

By E. Chinni

తాజాగా శనివారం బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్‌ ఫస్ట్ లుక్ పోస్టర్ ‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌ లో కంగనా ఓ గదిలో దేన్నో తీక్షణంగా చూస్తూ నిలబడ్డారు. భయపెట్టే మాదిరి అయితే లేదు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చంద్రముఖి-2లో సీనియర్ కమెడియన్ వడివేలు కీలక పాత్రలో నటిస్తున్నాడు. మహిమా నంబియార్, లక్ష్మీ మీనన్, సిరుష్టి డాంగే, రావు రమేష్, విఘ్నేష్, రవి మారియా, సురేష్ మీనన్, సుభిక్షా కృష్ణన్ తదితరులు కీలక పాత్రలు..

By E. Chinni

శ్రీవారి సేవలో పాల్గొనే భక్తులు సేవ కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఆన్ లైన్ విధానం ద్వారా మరింత పారదర్శకంగా శ్రీవారి సేవ కేటాయించడం జరుగుతుందని తెలిపారు. శనివారం తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన 'డయల్ యువర్ ఈవో' కార్యక్రమంలో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ధర్మారెడ్డి సమాధానం ఇచ్చారు. శ్రీవారి సేవ అనేది ఆన్ లైన్ ద్వారా మాత్రమే కేటాయిస్తారని..

By E. Chinni

ఈ ఘటనపై విచారణ చేయాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ రిషాంత్ లను ఆదేశించారు. టీడీపీ కార్యకర్తల దాడిలో పోలీసులు గాయపడ్డారని, వాహనాలను సైతం ఉద్దేశ పూర్వకంగా తగల పెట్టారన్నారు. ఈ ఘటనలో రాళ్లు రువ్విన, నిప్పు పెట్టిన వారందరినీ గుర్తించామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన..

By E. Chinni

రైల్వే కోడూరు బాలపల్లి ఈస్ట్ రేంజి అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఓ వ్యక్తి మోటర్ సైకిల్ పై అనుమాస్పదంగా కనిపించాడు. దీంతో అతన్ని పట్టుకునేందుకు పోలీసులు కొంత ముందు వెళ్లారు. అయితే ఈలోపు అక్కడికి ఓ అంబులెన్స్ వచ్చింది. ఏడుగురు వ్యక్తులు కలిసి ఎర్రచందనం దుంగలను లోపలికి ఎక్కిస్తున్నారు. ఇది చూసిన పోలీసులు వెంటనే వారిని..

By E. Chinni

ఈ వ్యాధిపై పిల్లలలో అవగాహన పెంచేవిధంగా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ సర్కార్ సూచించింది. కండ్లకలక లక్షణాలు ఎలా ఉంటాయి? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వస్తే ఏం చేయాలి? అనే దానిపై ప్రజలకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అవగాహన కలిగేలా ప్రజలకు పలు హెచ్చరికలు..

By E. Chinni

ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం అంగుళ్లు పర్యటన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పెద్ది రెడ్డి దమ్ముంటే పోలీసులు లేకుండా రావాలని.. దాక్కోవడం కాదంటూ సవాల్ విసిరారు. పులివెందులకే వెళ్లాను.. ఇక్కడికి రాకూడదా అని నిలదీశారు. నేను కూడా చిత్తూరు జిల్లాలోనే పుట్టానని.. ఇలాంటి రాళ్ల దాడులకు భయపడనన్నారు చంద్రబాబు. వైసీపీ శ్రేణుల రాళ్ల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలకు..

By E. Chinni

టమాటా కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పెరిగిన టమాటా ధరలతో వాటిని వాడాలంటేనే జనం భయపడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టమాటా ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. సగానికి సగం మంది అయితే అసలు టమాటాలను కొనడమే మానేశారు. వాటివైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. టమాటాలతో కొంతమంది వాటిని క్యాష్ కూడా చేసుకుంటున్నారు. అలాగే టమాటాల కోసం దొంగతనాలు, దోపిడీలు కూడా..

By E. Chinni

చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. శుక్రవారం పుంగనూరులో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో.. నియోజకవర్గ వైసీపీ నేతలు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టారు. నల్లజెండాలను, నల్ల బెలూన్లను ఎగురవేశారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ ప్లకార్డులను..

By E. Chinni

ఆంధ్ర ప్రదేశ్ మంత్రి దాడిశెట్టి రాజా ఇంట్లో విషాదం నెలకొంది. మంత్రి తల్లి సత్యనారాయణమ్మ (66) అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. తల్లి మరణం గురించి తెలియగానే.. తాడే పల్లిలో ఉన్న మంత్రి రాజా వెంటనే తుని వెళ్లారు. మంత్రి తల్లి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం ఆమెకు ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో.. తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు..

Advertisment
తాజా కథనాలు