author image

Bhavana

By Bhavana

తిరుమల శ్రీవారికి ప్రియసఖుడు గరుత్మంతుడు. స్వామి వారి బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు రాత్రి ఎంతో వేడుకగా జరిగే గరుడసేవ అత్యంత విశిష్టమైంది. దాని గురించి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌ లో.. short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

By Bhavana

హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచే ప్రారంభిస్తామని ఎలక్షన్‌ కమిషన్‌ తెలిపింది. 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. Short News | Latest News In Telugu | నేషనల్

By Bhavana

జమ్మూ కశ్మీర్‌లో ఏ పార్టీ కూడా మెజారిటీ మార్కును అందుకోదని.. దాదాపు ఎగ్జిట్ పోల్స్ అన్నీ హంగ్ అసెంబ్లీ వైపే మొగ్గు చూపాయి. Short News | Latest News In Telugu | నేషనల్

By Bhavana

దేశంలో అందరి చూపూ జమ్మూ కశ్మీర్ , హర్యానా ఎన్నికల ఫలితాలపైనే ఉంది. జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవి. మరోవైపు హర్యానా అసెంబ్లీకి ఈ నెల 5న ఎన్నికల ముగిసాయి. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్

By Bhavana

5 రోజుల భారత పర్యటన కోసం ఇండియాకి వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘భారతీయులు సానుకూల సహకారాన్ని అందిస్తారు. భారతీయ పర్యాటకులకు తిరిగి స్వాగతం’’ అని అభ్యర్థించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By Bhavana

ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణశాఖ కేంద్రం పేర్కొంది. ఈ నెలలో అరేబియా సముద్రంలో 1, బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

By Bhavana

పాక్‌ లోని సింధ్‌ ప్రావిన్స్‌ లో ఓ బాలిక తన ప్రేమకు అంగీకారం తెలపలేదని 13 మంది కుటుంబ సభ్యులకు విషమిచ్చి చంపేసింది. కుటుంబం మొత్తానికి గోధుమల్లో విషయం కలిపి చంపేసింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By Bhavana

కరాచీ విమానాశ్రయం బయట బాంబు పేలుడు జరిగింది.ఈ భారీ పేలుడు వల్ల ఇద్దరు చైనా పౌరులు మృతి చెందారు. ఇప్పటి వరకు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం పది మంది వరకు గాయపడినట్లు తెలుస్తుంది.. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By Bhavana

శబరిమల ప్రసాదం అరవణలో కల్తీ జరిగిందని, మోతాదుకు మించి క్రిమిసంహారకాలు కలిశాయన్న సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ అరవణను ఎరువుగా మార్చనున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

By Bhavana

రెండు రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల టమాట ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నెల క్రితం వరకు కూడా టమాటా కిలో 30 నుంచి 40 వరకు ఉంటే..ఇప్పుడు 100 నుంచి 120 వరకు పలుకుతుంది. బిజినెస్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు