author image

Bhavana

Former Union Minster Girija Vyas:దేవుడి హారతి మంటలు అంటుకుని తీవ్ర గాయాలపాలైన మాజీ కేంద్ర మంత్రి
ByBhavana

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ అగ్ని ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. ఆమె ఇంట్లో దేవుడికి హారతి ఇస్తుండగా ఆమె చున్నీకి మంటలు అంటుకున్నాయి.Short News | Latest News In Telugu | నేషనల్

Ap-Telangana: ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు అలర్ట్.. 32 రైళ్లు రద్దు, మరో 11 దారి మళ్లింపు..!
ByBhavana

దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. ఏప్రిల్, మే నెలల్లో సుమారు 32 రైళ్లు రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.Short News | Latest News In Telugu | విజయవాడ | హైదరాబాద్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ

Health Tips: వేసవిలో ఈ ఆహారాన్ని తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా!
ByBhavana

వేసవిలో చాలా మందికి అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దోసకాయలో ఉన్న ఫైబర్ ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఇది ఆమ్లత్వం తగ్గించి, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Myanmar: మూడు రోజుల తరువాత భూకంప శిథిలాల కింద నుంచి సజీవంగా..!
ByBhavana

మయన్మార్‌ భూకంప విలయంలో మరణించిన వారి సంఖ్య 1700 దాటినట్లు అధికారులు పేర్కొంటున్నారు.మూడు రోజుల అనంతరం సహాయక సిబ్బంది ఓ గర్భిణీని శిథిలాల కింద నుంచి సురక్షితంగా రక్షించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Ap Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త..ఈ వారం అంతా వానలే వానలు..!
ByBhavana

ఏపీ వాతావరణ శాఖ చల్ల చల్లని వార్త వినిపించింది.సోమవారం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

BIG BREAKING: ఏపీలో రేపు సెలవు
ByBhavana

రాష్ట్రవ్యాప్తంగా రేపు ఆప్షనల్‌ హాలీడే ఇస్తూ సీఎస్‌ కే విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.రంజాన్‌ పర్వదినం అనంతరం రోజైన ఏప్రిల్‌ 1ని ఐచ్ఛిక సెలవు దినంగా పేర్కొన్నారు.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

America-Iran: అటు ట్రంప్‌ హెచ్చరికలు..ఇటు క్షిపణులతో ఇరాన్‌...!
ByBhavana

అణ్వాయుధాల అభివృద్ధి విషయంలో ఒప్పందాన్ని కుదుర్చుకోని పక్షంలో ..ఇరాన్‌ పై బాంబు దాడులకూ వెనుకాడేది లేదని ట్రంప్‌ హెచ్చరికలు జారీ చేశారు.దీంతో అప్రమత్తమైన టెహ్రాన్‌..క్షిపణులతో సిద్ధమైనట్లు తెలుస్తోంది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Trump: అమెరికా అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..మూడోసారి కూడా నేనే..!
ByBhavana

అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడానికి మార్గాలున్నాయని ట్రంప్‌ పేర్కొన్నారు.చాలా మంది ప్రజలు మూడోసారి ఎన్నిక కావాలని తనను కోరుతున్నట్లు ట్రంప్‌ చెబుతున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Eluru:  జిల్లా జైలులో మహిళా ఖైదీ ఆత్మహత్య!
ByBhavana

భర్త హత్య కేసులో నిందితురాలిగా ఉన్న రిమాండ్‌ ఖైదీ శాంతకుమారి ఏలూరు జిల్లా జైలులో ఆత్మహత్య చేసుకుంది.భర్త బోసుబాబును హత్య చేసిన నేరం కింద పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్

UP Crime: అలహాబాద్‌ ఐఐఐటీలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య!
ByBhavana

తెలంగాణకు చెందిన ఐఐఐటీ మొదటి సంవత్సరం విద్యార్థి రాహుల్ అలహాబాద్‌ క్యాంపస్‌ లో ఆత్మహత్య చేసుకున్నాడు.పరీక్షలో విఫలం చెందడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు.Short News | Latest News In Telugu | నేషనల్ | తెలంగాణ

Advertisment
తాజా కథనాలు