ఇంటర్నేషనల్ | టాప్ స్టోరీస్ | Short News : 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ ప్రకటించింది. ఈ నిర్ణయంతో 2020 తరువాత తొలిసారిగా వడ్డీరేట్లు తగ్గాయి.
Bhavana
ByBhavana
తెలంగాణ | టాప్ స్టోరీస్ | Short News : రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి తెలియజేశాయి.
ByBhavana
ఆంధ్రప్రదేశ్ | రాజకీయాలు | Short News : టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు ఓ శుభవార్త చెప్పారు.ఈ దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‌ను అమలు చేస్తామని తెలిపారు. దీపావళి పండుగ రోజున అర్హులకు తొలి ఉచిత సిలిండర్ అందిస్తామని..ఆయన తెలిపారు.
ByBhavana
ఇంటర్నేషనల్ | Short News : లెబనాన్ లో పేలుళ్లకు కారణమైన హెజ్‌బొల్లా పేజర్లను తాము తయారు చేయలేదని గోల్డ్ అపోలో కంపెనీ వెల్లడించింది.ఆ పేజర్లు బుడాపెస్ట్ లోని ఓ కంపెనీలో తయారయ్యాయని తెలిపింది.
ByBhavana
నేషనల్ | క్రైం | Short News : ఢిల్లీలో కరోల్‌బాగ్‌లోని ప్రసాద్ నగర్ ఏరియాలో రెండంతస్తుల నివాస భవనంలోని ఓ భాగం బుధవారం ఉదయం కూలింది. దీంతో అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు.ఇప్పటి వరకు 12 మందిని రెస్య్కూ టీమ్స్ రక్షించాయి.
ByBhavana
ఆంధ్రప్రదేశ్ | హైదరాబాద్ | టాప్ స్టోరీస్ | Short News : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయనకు పోలీసులు నోటీసులు అందించారు. ఈ క్రమంలో ఆయన నెల్లూరులో ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు.
ByBhavana
ఇంటర్నేషనల్ | టాప్ స్టోరీస్ | Short News : లెబనాన్ లోని హెజ్‌బొల్లా మిలిటెంట్ సంస్థకు చెందిన వందలాది పేజర్లు ఏకకాలంలో పేలడంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ByBhavana
ఇంటర్నేషనల్ | క్రైం | Short News : హెజ్‌బొల్లా పేజర్ల పేలుళ్ల వెనుక ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ హస్తం ఉన్నట్లు బలంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేలాది పేజర్ల లో మిలటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలు అమర్చినట్లు సైనిక నిపుణులు చెబుతున్నారు.
ByBhavana
తెలంగాణ | Short News : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణేశ్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,02,500 విగ్రహాలను నిమజ్జనం చేసినట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.
ByBhavana
ఇంటర్నేషనల్ | Short News : నేడు ఈ ఏడాది రెండవ చంద్రగ్రహణం ఏర్పడిన సంగతి తెలిసిందే. చంద్రగ్రహణం ఉదయం 06:12 నుండి 10:17 వరకు ఉంటుంది. సంవత్సరంలో రెండవ చంద్ర గ్రహణం భారతదేశంలో పెద్దగా కనిపించదు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/Tx1Up9LZquiVWFTwuG1C.jpg)
/rtv/media/media_files/O6UcoWZrg6hy2pGlJ3cw.jpg)
/rtv/media/media_files/1OTyPUsvoqMO5DPUln7b.jpg)
/rtv/media/media_files/9iJxZMOiI3OWYvbpHhxo.jpg)
/rtv/media/media_files/zVcA09tFCNX4dOg7GqXb.jpg)
/rtv/media/media_files/9vaa3dm1h6o3ZyEGbdqn.jpeg)
/rtv/media/media_files/Y1DVIfFFeCspHbblxZ0n.jpeg)
/rtv/media/media_files/qHKV0UqIGHcWEGWOwy4B.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Ganesh-Immersion-jpg.webp)
/rtv/media/media_files/bBwigHgOiinqAt0oLjC4.jpg)