author image

Bhavana

By Bhavana

రాజస్థాన్‌ లోని అజ్మీర్‌ లో రైలు ప్రమాదానికి దుండగులు భారీ కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.పూలేరా – అహ్మదాబాద్‌ రూట్‌లో రైలు ట్రాక్‌పై దుండగులు సుమారు 70 కేజీల బరువైన సిమెంట్‌ దిమ్మెను అడ్డంగా ఉంచారు.దీంతో రైలు సిమెంట్‌ దిమ్మెను ఢీ కొట్టుకుంటూ ముందుకు దూసుకెళ్లింది.

By Bhavana

ఎన్నికల సమయంలో దొరికిన మద్యం సీసాలను ధ్వంసం చేసే కార్యక్రమాన్ని గుంటూరు పోలీసులు చేపట్టారు. ఎప్పుడూ రోడ్డు రోలర్‌ తో చేసే పనిని ఈ సారి ప్రొక్లెయిన్‌ తో మొదలు పెట్టారు. దీంతో కార్యక్రమం ఆలస్యంగా నడుస్తుండడంతో అక్కడికి వచ్చిన మందుబాబులు పోలీసులు చూస్తుండగానే సీసాలను ఎత్తుకుపోయారు.

By Bhavana

స్పేస్ ఎక్స్‌, టెస్లా కంపెనీ సీఈవో ఎల‌న్ మ‌స్క్‌.. ప్ర‌పంచంలోనే తొలి ట్రిలియ‌నీర్‌గా నిలవబోతున్నట్లు తెలుస్తుంది.. 2027 నాటికి ఆయ‌న ట్రిలియ‌న్ డాల‌ర్లు క‌లిగిన వ్య‌క్తిగా చరిత్ర సృష్టించబోతున్నట్లు ఇన్‌ఫార్మా క‌నెక్ట్ అకాడ‌మీ పేర్కొంది.

By Bhavana

సికింద్రాబాద్‌ -నాగ్‌పూర్‌ స్టేషన్ల మధ్య మరో వందేభారత్‌ రైలు పరుగులు పెట్టేందుకు రెడీ అవుతుంది. ఈ నెల 15న ప్రధాని మోదీ వందే భారత్‌ రైలును వర్చువల్‌ గా ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రకటించారు.

By Bhavana

పశ్చిమ - మధ్య పరిసర వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రంగా కొనసాగిన వాయుగుండం… పూరీకి సమీపంలో ఒడిశా తీరాన్ని దాటినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

By Bhavana

వరద బాధితుడిపై చేయి చేసుకున్న వీఆర్వోపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్లో ఆహారం, నీరు అందించడం లేదని అడిగిన వరద బాధితుడిపై చేయి చేసుకున్న వీఆర్వో విజయలక్ష్మిని కలెక్టర్ సృజన సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు