మద్యం షాపుల లైసెన్సులు దక్కించుకున్న వారిని.. కొందరు నేతలు వాటాల కోసం బెదిరిస్తున్నారన్న అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంది.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Bhavana
ByBhavana
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం తిరుమల వెళ్లే భక్తుల మీద కూడా పడింది.భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని ఈనెల 15న సిఫారసు లేఖలు, 16న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని అన్ని స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లాల కలెక్టర్లు వెల్లడించారు.Short News | Latest News In Telugu | ఒంగోలు | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఏపీలో మద్యం దుకాణాల లాటరీ ముగిసింది. లాటరీ వచ్చిన ఆనందంతో ప్రభుత్వ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన వ్యాపారి రంగనాథను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | క్రైం| అనంతపురం
ByBhavana
ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం తెల్లవారుజామున అల్పపీడనం ఏర్పడింది. ఇది మంగళవారం నాటికి తీవ్ర అల్పపీడనం గా మారనుందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
గుండెపోటు ప్రమాదాన్ని తొలగించాలనుకుంటే, శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం.రక్తం మందంగా మారితే రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుంది.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
బీహార్‌లోని బెట్టియా గ్రామంలో ఓ ప్రియురాలు తన లవర్‌ను కలిసేందుకు గ్రామంలో కరెంటు సరఫరా కట్ చేసింది. ఇలా చాలా రోజుల నుంచి చేస్తుండడంతో గ్రామస్తులకు అనుమానం వచ్చి పట్టుకున్నారు.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
మూవీ టికెట్ల ధరలపై నిర్మాత నాగవంశీ కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. నలుగురున్న ఫ్యామిలీ రూ.1500లతో టికెట్ కొనలేరా అని నాగవంశీ అతిగా రియాక్ట్ అయ్యాడని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.Short News | Latest News In Telugu | సినిమా
ByBhavana
చిలమత్తూరు మండలంలో శుక్రవారం జరిగిన అత్తాకోడళ్ల అత్యాచారం కేసులో ఇద్దరు నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ | క్రైం | Latest News In Telugu | Short News
ByBhavana
ఏపీలోని చిత్తూరు, తిరుపతి జిల్లాలపై ఎక్కువగా ఉంటుంది.. తిరుపతి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో భారీ వర్షాల కారణంగా అన్ని స్కూళ్లకు సెలవులిచ్చారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ నెల్లూరు | ఒంగోలు
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/CBN-1.jpg)
/rtv/media/media_files/WfHHEnrrP3RFI96YuLbu.jpg)
/rtv/media/media_files/CgURTrx3myiJBKZumSmH.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/A-businessman-was-kidnapped-in-UP-Ghaziabad-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/lowpressure.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/heart-attack-6-scaled.jpg)
/rtv/media/media_files/2QgHHz0OpWTTpGtFFo4X.jpg)
/rtv/media/media_files/thfZwtxMYmIfRQJx9qgy.jpg)
/rtv/media/media_files/lX2gdxrJjf1w6hXx7mKB.jpg)