మలయాళ నటి మిను మునీర్ , పాపులర్ సెలబ్రిటీలు ముఖేష్, మణియంపిల్ల రాజు, ఇడవెల బాబు, జయసూర్యపై తీవ్ర ఆరోపణలు చేసింది. తనను లైంగికంగా వేధించారని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. Short News | Latest News In Telugu | సినిమా
Bhavana
ByBhavana
యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు అధికారులు పెద్ద షాకే ఇచ్చారు. ఇక నుంచి ఆలయంలో ఫొటోలు, వీడియోలు తీయడాన్ని నిషేధిస్తున్నట్లు ఓ కీలక ప్రకటన చేశారు. Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ
ByBhavana
గుంటూరు జిల్లాలోని తెనాలిలో నవీన్ అనే యువకుడు దాడిలో తీవ్ర గాయాలపాలైన సహానా అనే యువతి బ్రెయిన్ డెడ్ కు గురై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఆంధ్రప్రదేశ్ | గుంటూరు | Latest News In Telugu | Short News
ByBhavana
నస్రల్లా వారసుడు హషేమ్ సఫీద్దీన్ మృతి!ఇజ్రాయెల్ చేతిలో హిజ్బుల్లాకు మరో పెద్ద దెబ్బ తగిలింది. ఆ సంస్థ అధినేత హసన్ నస్రల్లా హత్య తర్వాత అతని బంధువు హషీమ్ సఫీద్దీన్‌ను వారసుడిగా అందరూ అనుకున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
చిత్తూరు జిల్లా కౌండిన్య అభయారణ్యంలో చిరుత పులులను చంపుతున్న ఘటన పై ‘ఇది అమానవీయమైన, కలతపెట్టే నేరం అని అన్నారు. అత్యంత హేయమైన చర్య ఇది’ అని పవన్ అన్నారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి.. అల్పపీడనంగా మారి క్రమక్రమంగా వాయుగుండంగా మారింది. 4 రోజుల పాటు బెంగాల్ తో పాటు, ఒడిశా రాష్ట్రాల్లో స్కూళ్లకు అధికారులు సెలవులు ప్రకటించారు. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం నాంచారంపేటలో రాజకీయ హత్య జరిగింది. పాత కక్షలతో చెలగల కాటయ్య అనే టీడీపీ నేతను గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేశారు. ఆంధ్రప్రదేశ్ | తిరుపతి | Latest News In Telugu | Short News
ByBhavana
బంగాళాఖాతంలో తీవ్ర తుపాను దానా ముప్పు పొంచి ఉంది.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం ఉదయానికి తుపానుగా , గురువారం తెల్లవారుజామున తీవ్ర తుపానుగా మరే అవకాశాలున్నాయని ఐఎండీ పేర్కొంది.Short News | Latest News In Telugu | వాతావరణం | ఆంధ్రప్రదేశ్
ByBhavana
తెలంగాణలో 162 మంది ఏఈవోలను సస్పెండ్ చేస్తూ రేవంత్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రైతులు మరణించిన వెంటనే బీమా పథకం కోసం వివరాలు నమోదు చేయలేదనే కారణంతో వారి పై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్
ByBhavana
2024 సంవత్సరంలో దీపావళికి సంబంధించి గందరగోళం ఉంది.తుర్దశి తిథి అక్టోబర్ 30 మధ్యాహ్నం 1:16 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా చతుర్దశి తిథి అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం 3.54 గంటల వరకు ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/10/23/Qe5hy06wALeOoiIJfCAo.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-19T162749.929.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/murder-1.jpg)
/rtv/media/media_files/2024/10/23/9EepdaPOp7MTpoK4hEhq.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/pawan-kalyan-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/lowpressure.jpg)
/rtv/media/media_files/2024/10/22/u5HRAnrHsty3gHFaBRxX.jpg)
/rtv/media/media_files/2024/10/23/ZyUy1Zy26ar2jvaoLYKa.jpg)
/rtv/media/media_files/2024/10/21/as7nKTZdS2wr1ITZDOWc.jpg)