వయనాడ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ.. తన ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు.ఆ సందర్భంగా తన వద్ద 4.5 కిలోల బంగారం, రూ.కోట్లల్లో ఆస్తులు ఉన్నాయని చెప్పారు.Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్
Bhavana
ByBhavana
కొన్ని రోజులుగా బెంగళూరును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.దీంతో విసుగు చెందిన కొందరు టెక్ ఉద్యోగులు.. తమ వాహనాలను వదిలేసి.. నడుచుకుంటూ ఇళ్లకు వెళ్లిపోయారు. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
జగన్ గురువు స్వరూపానందకు కూటమి సర్కారు షాక్ ఇచ్చింది. విశాఖలోని శారదా పీఠానికి గత వైసీపీ ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. Short News | Latest News In Telugu | వైజాగ్
ByBhavana
ఇటీవల ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన యహ్యా సిన్వార్ భార్య చేతిలో 27 లక్షల హ్యాండ్ బ్యాగ్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
కాళేశ్వరంపై మళ్లీ విచారణను ప్రారంభించింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. రోజూ రెండు సెషన్లలో ఓపెన్ కోర్టు విచారణ సాగనుంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
ByBhavana
హైదరాబాద్ లోని వాహనదారులకు ట్రాఫిక్ అధికారులు ఓ ముఖ్య హెచ్చరికను జారీ చేశారు.నిత్యం రద్దీగా ఉండే గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ను వారం రోజుల పాటు మూసివేయనున్నట్టు తెలిపారు. Short News | Latest News In Telugu | తెలంగాణ | హైదరాబాద్
ByBhavana
దానా తుపాను నేడు వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కదిరి నుంచి బయల్దేరిన పల్లె వెలుడు ఆర్టీసీ బస్సు వైఎస్సాఆర్ జిల్లా పులి వెందుల సమీపంలో 30 అడుగుల లోయలో పడిపోయింది. Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్ | క్రైం
ByBhavana
2001 సంవత్సరం నాటి జయశెట్టి హత్య కేసులో ఛోటా రాజన్ కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఈ కేసులో ఆయనకు జీవిత ఖైదు శిక్ష పడింది. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం
ByBhavana
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్లపల్లి మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. చావు బతుకుల్లో ఉన్న కూకట్ల రాజవ్వ(75) అనే వృద్ధురాలిని కుటుంబ సభ్యులు శ్మశానవాటికలో వదిలేశారు. Short News | Latest News In Telugu | వరంగల్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-31-at-5.14.30-PM-jpeg.webp)
/rtv/media/media_files/2024/10/24/hsxt0w4ppQdKqUvw2orz.jpg)
/rtv/media/media_files/2024/10/20/tkToh7T5b7mwSfN4nTfW.jpg)
/rtv/media/media_files/2024/10/24/zOKztWD9GZeLujPnvWFI.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/kaleswaram-lift-irrigation-project-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Traffic-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/1600x960_286947-rains.jpg)
/rtv/media/media_files/V9tOy6dA8Fgsax9tC7Z8.jpg)
/rtv/media/media_files/2024/10/23/3nd2XXv6sKyuqW0FZs8j.jpg)
/rtv/media/media_files/2024/10/23/SHm1Ps000NEpUf3iYAoZ.jpg)