author image

Bhavana

Ratan Tata: పని వారిని కూడా సొంత వారిగానే...ఆస్తులు రాసిన టాటా!
ByBhavana

టాటా ఎంతో ఇష్టంగా పెంచుకున్న జర్మన్‌ షెపర్డ్‌ టిటో జీవితకాల సంరక్షణకు సంబంధించి తన వీలునామాలో ప్రస్తావించారు. అంతేకాకుండా ఆయనకు గత 30 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న బట్లర్‌ సుబ్బయ్యకి కూడా ఆస్తిలో వాటా రాశారు. నేషనల్ | Latest News In Telugu | Short News

Dana Cyclone:దానా తుపాను.. గర్భిణుల అవస్థలు..ఒకే సారి 1600 మంది ప్రసవం
ByBhavana

దానా తుపాన్‌ శుక్రవారం తెల్లవారుజామున తీవ్రమైన తుపాన్‌ గా ఒడిశాలో తీరాన్ని తాకింది. సురక్షిత కేంద్రాలకు తరలించిన వారిలో 1600 మంది గర్భిణులు ప్రసవించినట్లు అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu | నేషనల్

ఇజ్రాయెల్‌తో యుద్ధం.. సైన్యానికి ఇరాన్‌ కీలక ఆదేశాలు..ఏ క్షణంలోనైనా..!
ByBhavana

యుద్ధానికి సిద్దమని ఇరాన్‌, ఇజ్రాయెల్‌ చెప్పేసినట్లే తెలుస్తుంది. ఇజ్రాయెల్‌పై యుద్ధానికి సిద్ధంగా ఉండాలని ఇరాన్ పెద్దలు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Israel-Hamas: సంధి దిశగా ఇజ్రాయెల్‌-హమాస్‌ !
ByBhavana

ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Tirupati: తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపులు!
ByBhavana

తిరుపతిలోని లీలామహల్‌ సమీపంలోని మూడు ప్రైవేట్‌ హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్ కు గురువారం మెయిల్‌ లో బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ తిరుపతి

Dana Cyclone: ఏపీపై దానా తుపాన్‌ ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ByBhavana

వాయవ్య బంగాళాఖాతంలో దానా తీవ్ర తుపాన్‌ గా బలపడి హబాలికాతి నేచర్‌ క్యాంప్‌-ధమ్రాకు సమీపంలో తీరం దాటింది. రాబోయే మూడురోజుల్లో ఏపీ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Telangana: ఉద్యోగులకు రేవంత్ సర్కార్ దీపావళి శుభవార్త!
ByBhavana

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.ఉద్యోగుల డీఏ చెల్లింపు విషయంపై శుక్రవారం సాయంత్రంలోగా నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు.Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ

గొంతులో ఏదైనా ఇరుక్కుందా..అయితే కంగారు పడొద్దు..ఇలా చేయండి చాలు!
ByBhavana

గొంతులో ఏదైనా ఇరుక్కున్నప్పుడు...బయటకి రావడానికి వీలుగా దగ్గమని చెప్పాలి. గొంతులో వెళ్లు పొనిచ్చి ఏదైనా అడ్డు ఉంటే వెంటనే తీసేయాలి.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Chandrababu: షర్మిల, జగన్ వివాదంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ByBhavana

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యాలు చేశారు. తల్లికి, చెల్లికి ఇంట్లో గొడవ అయితే మమ్మల్ని లాగుతున్నాడని ధ్వజమెత్తారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు