Diabetis: పదే పదే అలా అనిపిస్తోందా...!

మన ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా లేకపోతే శరీరంలో మధుమేహం స్థాయి పెరుగుతుందంటున్నారు వైద్య నిపుణులు. మధుమేహం తీవ్రమైన అనారోగ్య సమస్య. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది.

New Update

Diabetis: మనం మన ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా లేకపోతే శరీరంలో మధుమేహం స్థాయి పెరుగుతుందంటున్నారు వైద్య నిపుణులు. మధుమేహం తీవ్రమైన అనారోగ్య సమస్య. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. దీనంతటికి కారణం మన ఆహారం, ఇంకా మన జీవనశైలి.

ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకుంటే.. మరీ ముక్యంగా స్ట్రీట్ ఫుడ్, జంక్ ఫుడ్ లాంటివి తీసుకుంటే ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ పెరుగుతుంది. డయాబెటిస్‌తో బాధపడుతున్నప్పుడు.. తరచుగా మూత్రవిసర్జన, అధిక దాహం, అధిక ఆకలి, అధిక వేడి, అధిక చెమట లాంటి లక్షణాలు కనిపిస్తాయి. యూరిన్ ఇన్‌ఫెక్షన్ తరచుగా వస్తుంటే వెంటనే షుగర్ లెవెల్ చెక్ చేసుకోవాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు