తెలంగాణ కాంగ్రెస్‌లో ఎన్నికల కోలాహలం నెలకొంది. సీనియర్ నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తూ బిజీబిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆసక్తిర పరిణామం చోటుచేసుకుంది.

BalaMurali Krishna
తెలంగాణ రైతాంగానికి కేసీఆర్ ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేసినట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో 9లక్షల 2వేల 843 మంది రైతులకు సంబంధించి రూ.5809.78 కోట్లు బ్యాంకులకు జమ అయ్యాయి.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా యావత్ జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం చేస్తున్నారు. ప్రత్యక్షప్రసారం చూడండి.
సెప్టెంబర్ నెలలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ తెలిపారు. గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఎన్నికల కమిటి సమావేశం ముగిసింది. ఈ మీటింగ్‌లో స్క్రీనింగ్ కమిటి సభ్యులు మురళీధరన్, బాబా సిద్ధిఖీ, జిగ్నేష్ మెహాని పాల్గొన్నారు.
భక్తుల భధ్రతపై తిరుపతి పద్మావతి అతిధి గృహంలో జరిగిన హై లెవెల్ కమీటి సమావేశంలో టీటీడీ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై నడక మార్గంలో వెళ్లే ప్రతి భక్తుడికి ఊతకర్ర ఇవ్వనున్నారు.
WWE అంటే తెలియని వారుండరు. ప్రతి ఒక్కరు ఈ పోటీలను చాలా ఆసక్తిగా చూస్తుంటారు. అందులో ఆడే ప్లేయర్లకు కోట్లాది మంది అభిమానులు ఉంటారు. అలాంటి WWE పోటీలకు తొలిసారి మన హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. Hyderabad to Host WWE
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ స్పీడు పెంచింది. ఎన్నికలపై చర్చించేందుకు గాంధీ భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశమైంది. టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, సభ్యులు బాబా సిద్దిక్, మేవాని ఈ సమావేశంలో పాల్గొన్నారు. T Congress MLA Candidates List
ఉత్తరాంధ్ర భూములను వైసీపీ నేతలు దోచేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. అనకాపల్లి నియోజకవర్గం బయ్యారం రెవెన్యూ డివిజన్ విస్సన్నపేట గ్రామంలో ఆక్రమణలకు గురైన భూములను పరిశీలించారు. PawanKalyan Fires On YCP
తెలంగాణలో అప్పుడే ఎన్నికల హడావిడి మొదలైంది. మరో నాలుగు నెలలు ఉన్నా సరే అప్పుడే పార్టీలన్ని ప్రచార యుద్ధంలోకి దిగాయి. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ రాజకీయ చదరంగంలోకి దూకాయి. దీంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ స్టార్ అయింది.Telangana Elections
క్రికెట్ ఆడుతున్నప్పుడు గ్రౌండ్‌లో మన పక్కనే పాము ఉంటే గుండె గుబేల్ అంటుంది కదా. ఇక అంతర్జాతీయ మ్యాచులు జరిగే స్టేడియాల్లోకి పాములు వస్తే ఆటగాళ్ల పరిస్థితి ఏంటో ఓసారి ఊహించుకోండి. ఇలాంటి ఘటనలే లంక ప్రీమియర్ లీగ్‌లో జరుగుతున్నాయి.
Advertisment
తాజా కథనాలు