Hyderabad to Host WWE Superstar Spectacle: వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (WWE)తెలుసు కదా. ఈ ఆట గురించి తెలియని వారుండరు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఈ పోటీలను ఆసక్తిగా చూస్తుంటారు. అందులో ఆడే ప్లేయర్లకు కోట్లాది మంది అభిమానులు ఉంటారు. వారి లాగే కొట్టడం, వారి ఫేవరెట్ షాట్స్ వేయడం వంటివి చేస్తూ ఉంటారు. అలాంటి స్టార్లను అభిమానులు దగ్గరిగా చూసే అవకాశం వస్తే ఇంకేముంది పరిగెత్తుతారు కదా. అయితే ఈ శుభవార్త మీకే. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అయితే ఇది మరింత ఆనందకరమైన విషయం. ఎందుకంటే WWE(World Wrestling Entertainment) పోటీలకు మన హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది.
పూర్తిగా చదవండి..WWE అభిమానులకు శుభవార్త.. రెజ్లింగ్ పోటీలకు సిద్ధమైన హైదరాబాద్
WWE అంటే తెలియని వారుండరు. ప్రతి ఒక్కరు ఈ పోటీలను చాలా ఆసక్తిగా చూస్తుంటారు. అందులో ఆడే ప్లేయర్లకు కోట్లాది మంది అభిమానులు ఉంటారు. అలాంటి WWE పోటీలకు తొలిసారి మన హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది.
Translate this News: