మిచౌంగ్ తుఫాను ప్రభావంతో తమిళనాడు లోని చెన్నై నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. వరదల కారణంగా 12 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
తమిళనాడులోని చెన్నై (Chennai), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తీర ప్రాంతాలను అతలాకుతలం చేసిన మిచౌంగ్ తుఫాను మంగళవారం సాయంత్రం ఏపీలోని బాపట్ల ప్రాంతంలో తీరం దాటింది. ఆ తర్వాత ఇది క్రమంగా బలహీనపడినట్లు వాతావరణశాఖ తెలిపింది.
పార్కిన్సన్స్ (Parkinson's)వ్యాధికి గురైన వారిలో చేతులు, తల వణుకుతూ ఉంటాయి. కానీ ఈ జబ్బును నిర్ధరించడం చాలా కష్టం. ఇప్పటికూడా ఈ వ్యాధిని గుర్తించేందుకు నిర్ధిష్టమైన పరీక్షేది లేదు. చాలావరకు లక్షణాల ఆధారంగానే గుర్తిస్తారు. ొదటిదశలో కనిపించే మలబద్ధకం, కుంగుబాటు, నిద్ర పట్టకపోవడం వంటి లక్షణాలు ఇతర జబ్బులతో కూడా ముడిపడి ఉంటాయి.
చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యుల్‌ను చంద్రుని కక్ష్య నుంచి భూ కక్ష్య వరకు మళ్లించినట్లు ఇస్రో ప్రకటన చేసింది. Chandrayaan-3 Propulsion Module
Telangana CM ఎవరూ అనే దానిపై ఇంకా ఉత్కంఠ వీడిలేదు. అయితే ముఖ్యమంత్రి ఎవరూ అనేది ఈరోజు ఫైనల్ కానున్నట్లు తెలుస్తోంది.
Advertisment
తాజా కథనాలు