ఏపీ లోని కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్టు లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు అంతరాయం ఏర్పడింది. చెన్నై, హైదరాబాద్ ల నుంచి వచ్చిన ఇండిగో విమానాలు(Indigo Planes) గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Parliament Budget Session 2024 : బడ్జెట్ సమావేశాల్లో 146 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్స్ ఎత్తివేత..!
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు(Parliament Budget Meetings) జరగనున్నాయి. పార్లమెంటు ఎన్నికలకు ముందు జరుగనున్న ఈ చివరి పార్లమెంట్ సమావేశాలను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది.
చాలామంది అలసిపోయినప్పుడు శక్తి కోసం ఎనర్జీ డ్రింక్స్(Energy Drinks) తాగుతుంటారు. కాని యువతీ, యువకులు వీటితో జాగ్రత్తగా ఉండాలని.. నిపుణులు సూచిస్తున్నారు.
Shiva Balakrishna: ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే అనే ఆరోపణల్లో నిందితుడైన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ నుసర్వీసు నుంచి తొలగించేందుకు సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ లో ప్రస్తుతం రేషన్ కార్డు(Ration Card) ల ఈకేవైసీ(E-KYC) ప్రక్రియ కొనసాగుతోంది. జనవరి 31న ఈ గడువు తేది ముగియనుంది. గత రెండు నెలలుగా రేషన్ షాపుల్లో ఈ కేవైసీని అప్‌డేట్(E-KYC Update) చేస్తునే ఉన్నారు.
విశాఖపట్నం జిల్లా అనకాపల్లి లోని గవరపాలెం పార్క్ సెంటర్లో ఓ వ్యక్తి ఘాతుకానికి పాల్పడ్డారు. లక్ష్మీ నారాయణమ్మ (67) అనే వృద్ధురాలి ఇంట్లోకి గోవింద్ అనే కేబుల్ ఆపరేటర్ ప్రవేశించి ఆమె ఒంటిపై ఉన్న 8 తులాల బంగారు చైన్‌ను దొంగిలించి(Theft Gold Chain) పరారయ్యాడు.
2022 ఫిబ్రవరిలో మొదలైన రష్యా - ఉక్రెయిన్(Russia - Ukraine) యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది. ఇటీవలే ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతంలో రష్యా సైనిక విమానం కుప్పకూలడంతో అందులో ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు, సిబ్బందితో సహా మొత్తం 75 మంది మృతి చెందారు.
Advertisment
తాజా కథనాలు