author image

B Aravind

Andhra Pradesh : కేబుల్ ఆపరేటర్‌ ఘాతుకం.. వృద్ధురాలి ఇంట్లో చొరబడి..
ByB Aravind

విశాఖపట్నం జిల్లా అనకాపల్లి లోని గవరపాలెం పార్క్ సెంటర్లో ఓ వ్యక్తి ఘాతుకానికి పాల్పడ్డారు. లక్ష్మీ నారాయణమ్మ (67) అనే వృద్ధురాలి ఇంట్లోకి గోవింద్‌ అనే కేబుల్‌ ఆపరేటర్ ప్రవేశించి ఆమె ఒంటిపై ఉన్న 8 తులాల బంగారు చైన్‌ను దొంగిలించి(Theft Gold Chain) పరారయ్యాడు.

Zelensky : అలా జరిగితే మూడో ప్రపంచ యుద్ధమే.. జెలెన్‌స్కీ హెచ్చరిక
ByB Aravind

2022 ఫిబ్రవరిలో మొదలైన రష్యా - ఉక్రెయిన్(Russia - Ukraine) యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది. ఇటీవలే ఉక్రెయిన్‌ సరిహద్దు ప్రాంతంలో రష్యా సైనిక విమానం కుప్పకూలడంతో అందులో ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు, సిబ్బందితో సహా మొత్తం 75 మంది మృతి చెందారు.

Andhra Pradesh : ఇవాళ స్పీకర్ ఎదుట హాజరుకానున్న టీడీపీ-వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు..
ByB Aravind

ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికొస్తున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రెండోసారి అధికారంలోకి రావాలని వైసీపీ పార్టీ ప్రయత్నిస్తుండగా.. జగన్ సర్కార్‌ను గద్దె దించాలని టీడీపీ-జనసేన పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి.

Plane Crash : గాల్లో ఉండగానే ముక్కలై కుప్పకూలిన విమానం.. ఏడుగురు మృతి
ByB Aravind

బ్రెజిల్‌ లోలోని మినాస్ గెరైస్ అనే రాష్ట్రంలో ఓ చిన్న విమానం కుప్పకూలింది(Plane Crash). ఆదివారం జరిగిన ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు.

Crime News : బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి..
ByB Aravind

కర్ణాటక లోని ఓ బాణసంచా(Fire Cracker) తయారీ ఫ్యాక్టరీలో విషాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా పేలుడు(Explosion) సంభవించడంతో.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

Fast Foods : ఈ కాంబినేషన్‌లో ఫుడ్ తీసుకుంటే ప్రమాదంలో పడ్డట్లే..
ByB Aravind

చాలామంది వారంలో కనీసం రెండు, మూడుసార్లైనా తమకు నచ్చినవి ప్రత్యేకంగా తింటారు. నాన్‌వెజ్, బిర్యానీ, ఫాస్ట్‌ఫుడ్‌లు(Fast Foods) తీసుకుంటారు. ఇక భోజనం చేసిన తర్వాత కూల్‌ డ్రింక్స్(Cool Drinks) తాగితే అరుగుదలకు మంచిదని చాలామంది అనుకుంటారు.

Advertisment
తాజా కథనాలు