సౌత్ ఆఫ్రికాలో ఘోర ప్రమాదం(Road Accident) జరిగింది. వంతెనపై వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 45 మంది మృతి చెందారు.
B Aravind
Summer Fruits : రోజురోజుకి ఎండలు మండిపోతున్నాయి. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరడం లేదు. ఇందుకోసం నీరు ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వాటర్‌మెలన్, స్ట్రాబెర్రీస్, ఆరెంజ్, మస్క్‌మెలన్, లిచి లాంటి పండ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఆగ్రాలోని చారిత్రక కట్టడమైన తాజ్‌మహల్‌ను తేజో మహాలయం( శివాలయం)గా ప్రకటించాలని ఆగ్రా కోర్టులో బధవారం కొత్త పిటిషన్ దాఖలైంది. న్యాయవాది అజయ్ ప్రతాప్ సింగ్ దీనిపై పిటిషన్ వేశారు. ఏప్రిల్ 9న దీనిపై విచారణ జరగనుంది.
Benjamin Basumatary: అస్సాంలోని ఓ రాజకీయ నేత బెంజమిన్ బసుమతరీ నోట్లు వేసి వాటిపై పడుకున్న ఫొటోలు వైరల్ కాగా ఆయనపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి.
Case Filed On Bandi Sanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Lovers Suicide: నిజామాబాద్ జిల్లా బాసర రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది.
'మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ' (MGNREGA) పథకం కింద పనిచేస్తున్న కూలీల వేతనాన్ని పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రోజూవారి కూలీ వేతనాలు 3 నుంచి 10 శాతానికి పెరగనున్నాయి. ఏప్రిల్ 1, 2024 నుంచి ఇది అమల్లోకి వస్తుంది.
Justin Trudeau : ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెండ్ల హస్తముందనే ఆరోపణలు కొట్టిపారేయాలేమని.. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా మరోసారి నోరుపారేసుకున్నారు. విదేశీ ప్రభుత్వాల చట్టవిరుద్ధమైన చర్యల నుంచి కెనడా పౌరులను రక్షించే బాధ్యత మాపై ఉందన్నారు.
Lay Off : అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ రాబోయే నెలల్లో ఏకంగా 70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటన చేశారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Brain : మనిషి మెదడు పరిమాణం పెరుగుతున్నట్లు అమెరికాకు చెందిన పరిశోధకులు చేసిన ఓ అధ్యయనంలో బయటపడింది. 1930లలో పట్టిన వారితో పోలిస్తే.. 1970లలో వారి పుట్టిన మెదడు సైజు 6.6 శాతం పెరుగినట్లు గుర్తించారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/acci-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Frt-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/taj-mahal-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/notes-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Bandi-Sanjay-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Crime-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/work-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/trudeau-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/govt-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Brain-jpg.webp)