మాల్దీవుల్లో తాగునీటి కొరత ఏర్పడింది. ఇందుకోసం చైనా ఆ దేశానికి 1500 టన్నుల తాగునీటిని పంపింది. టిబెట్‌లోని హిమానీ నదాల నుంచి నీటిని సేకరించి మాల్దీవులకు పంపించింది చైనా. 2014లో భారత్ కూడా మాల్దీవులకు 2375 టన్నుల నీటిని అందించింది.
B Aravind
Sanjeev Sanyal : ఐఏస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్‌తో పాటు ఇతర సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు మనదేశంలో దేశంలో అత్యంత గౌరవం ఇస్తారు. ఈ ఉద్యోగాల కోసం పోటీ పడేందుకు ఏటా లక్షలాది మంది విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు.
Weather Alert : ఎండకాలం పూర్తిగా రాకముందే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం పూట బయటకి వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. అయితే దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి.
Nellore Cow Sold for 40 Crores: ఏపీలోని నెల్లూరు మేలు రకానికి చెందిన ఆవుకు బ్రెజిల్లో భారీ ధర పలికింది.
అమెరికాలోని బాల్టిమోర్‌లో వంతెన కూలిన ప్రమాదంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. నౌకలో ఉన్న భారత సిబ్బందిపై ప్రశంసలు కురించారు. సిబ్బంది అప్రమత్తత అప్రమత్తత ఎన్నో ప్రాణాలను కాపాడిందని అన్నారు. మళ్లీ ఆ వంతెనను నిర్మిస్తామని తెలిపారు.
Sunita Kejriwal : తన అరెస్టును సవాలు చేస్తూ ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ వేసిన పటిషన్‌పై విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తన భర్త లిక్కర్ కేసుకు సంబంధించి నిజనిజాలు గురువారం కోర్టుకు చెబుతారని, వీటి ఆధారాలు కూడా ఇస్తారని ఆయన సతీమణి సునితా కేజ్రీవాల్ అన్నారు.
ఆర్థికాభివృద్ధి హైప్‌ను నమ్మి భారత్ పెద్ద తప్పు చేస్తోందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో హెచ్చరించారు. దేశంలో ఉన్న విద్య కంటే చిప్‌ల తయారీకి రాయితీల కోసం ఎక్కువగా ఖర్చు చేసేలా మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలను ఆయన తప్పుపట్టారు.
Maoists : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతబలగాలు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారికి సంబంధించిన ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
Train Accident : బీహార్ లోని భోజ్‌పూర్ జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. న్యూఢిల్లీ - హౌరా ప్రధాన రైల్వే మార్గంలోని కరిసాత్ స్టేషన్ సమీపంలో మంగళవారం అర్థరాత్రి ఓ రైలులో మంటలు చెలరేగాయి.
Ambati Rayudu : ఇటీవల వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి.. రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తాజాగా తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో 'సిద్ధం!!' అని ట్వీట్ చేశారు. దీంతో ఆయన మళ్లీ వైసీపీలో చేరతారనే ప్రచారం మొదలైంది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/maldives-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/sanjeev-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/heat-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Nellore-Cow-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/biden-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Sunita-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/raghu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Police-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Train-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Ambati-2-jpg.webp)