Rameshwaram Cafe Blast: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పెట్టిన నిందితుడి ఆచూకి చెప్పినవారికి.. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) రూ.10 లక్షలు ప్రకటించింది.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
The First Generative AI Teacher - Iris: కేరళలోని తిరువనంతపురంలోని కడువాయిల్ తంగల్ ఛారిటబుల్ ట్రస్ట్ (KTCT) హైయర్ సెకండరీ స్కూల్‌లోని అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రోబో టీచర్‌ను ప్రవేశపెట్టారు.
Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠ దిగజారిపోయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. ఈ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో కొత్త ఫీడ్ లోడ్ కాకపోవడం, రిఫ్రేష్ కాకపోవడం లాంటి సమస్యలు నెటీజన్లు ఎదుర్కొంటున్నారు.
Kishan Reddy : రాష్ట్రంలో ప్రధాని మోదీ సభలు విజయవంతమయ్యాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానిని సీఎం రేవంత్ పెద్దన్న అనడంతో.. ముఖ్యమంత్రి ఇలా ఎందుకు అన్నారో ఆయన్నే అడగాలని మీడియా సమావేశంలో చెప్పారు. పెద్దన్న అన్న మాత్రానా కంగ్రెస్, బీజేపీని ఒకటైనేట్లేనా అని ప్రశ్నించారు.
భారత్.. ఎప్పుడూ కూడా ఓ దేశం కాదని ఇది ఒక ఉపఖండంమని డీఎంకీ ఎంపీ 'ఏ రాజా' వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకే భాష, సంప్రదాయం, సంస్కృతి ఉంటే దాన్ని దేశమని అంటారని.. భారత్‌లో విభిన్న సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయని ఇది ఉపఖండమని అన్నారు.
తెలంగాణలో లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS) పై బుధువారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. అలాగే ఈనెల 12న కరీంనగర్‌లో 'కదన భేరీ' పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు.
కెన్యాలోని విల్సన్ విమానశ్రయంలో టేకాఫ్ అయిన సఫారీలింక్ ఏవియేషన్ ఫ్లైట్.. మరో చిన్నపాటి శిక్షణా విమానం ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో శిక్షణా విమానం కుప్పకూలింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు పైలట్లు మృతి చెందారు. ఇక సఫారీలింక్ ఏవియేషన్ ఫ్లైట్‌ను సురక్షితంగా ల్యాండ్ చేశారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇటీవలే బెంగళూరులో రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలిన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇలా బాంబు బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది.
Advertisment
తాజా కథనాలు