Lok Sabha Elections : 2024 లోక్‌సభ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 14న లేదా 15న ప్రకటించే ఛాన్స్..
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
బెంగళూరులోని కనకపుర, యల్హంక, వైట్‌ఫీల్ట్ ప్రాంతాల్లో ఉండే స్థానికులు వేసవి పూర్తిస్థాయి రాకముందే నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నీరు వృథా చేసిన వారికి రూ.5 వేలు ఫైన్ విధిస్తామని ఓ హౌసింగ్ సొసైటీ హెచ్చరించింది.
Pilot Delivers Baby in VietJet Flight: తైవాన్ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న విమానంలో ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. పైలట్ విజయవంతంగా డెలివరీ చేశారు
Mallikarjun Kharge - Electoral Bonds: రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చే ఎలక్టోరల్ బాండ్ల విషయంలో మల్లిఖార్జున ఖర్గే సంచలన ఆరోపణలు చేశారు.
కర్ణాటకలోని మంగళూరులో మవారం ఉదయం పరీక్ష రాసేందుకు వెళ్తున్న 17 ఏళ్ల బాలికపై ఓ యువకుడు యాసిడ్‌తో దాడి చేయడం కలకలం రేపింది. అక్కడి స్థానికులు నిందితుడ్ని పట్టుకొని పోలీసులు అప్పగించారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
'తాకట్టులో సచివాలయం' అనే శీర్షికతో ఓ ప్రముఖ పత్రిక వార్తా కథనాన్ని ప్రచూరించగా.. దీనిపై టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లు జగన్ సర్కార్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు. మరోవైపు దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ సీఆర్‌డీఏ ఆ వార్త కథనంలో నిజం లేదని స్పష్టం చేసింది.
పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈయన కేవలం పొలిటికల్ లీడర్‌గా మాత్రమే కాకుండా.. పాకిస్థాన్‌లోని అతిపెద్ద వ్యాపారవేత్తలో ఒకరిగా నిలిచారు. ఈయన వ్యక్తి గత జీవితం గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
Rameshwaram Cafe Blast : ఇటీవల కర్ణాటక లోని బెంగళూరులో రామేశ్వరం కేఫ్ పేలుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ కు అప్పగించింది.
Hyderabad Metro Rail : మార్చి 7వ తేదీన ఫలక్‌నుమా వద్ద మెట్రో నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు 5.5 కిలోమీటర్ల మార్గంలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నూమా వరకు ఈ మెట్రో నిర్మాణం ఉంటుంది. ఇందుకోసం సుమారు రూ.2 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా.
Advertisment
తాజా కథనాలు