Supreme Court On Viksit Bharat Messages: వాట్సాప్‌లో 'వికసిత భారత్' అనే సందేశాలు పంపించడం వెంటనే ఆపాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
SBI Submits All Details Of Electoral Bonds: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన వివరాలను సుప్రీంకోర్టుకు సమర్పించింది.
తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు వర్సెస్ మాజీ జెడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజుగా రాజకీయాలు మారిపోయాయి. మద్దిపాటికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంతో ముళ్లుపూడి వర్గీయులు నిరసనలు చేస్తున్నారు.
Arvind Kejriwal: ఢిల్లీ మద్యం కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఉన్న ఆరోపణలకు సంబంధించి ఆధారాలు చూపించాలని తాజాగా ఢిల్లీ హైకోర్టు ఈడీని ఆదేశించింది.
ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని కేంద్ర ఎన్నికల సంఘం.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూచనలు చేసింది. గతంలో రాహుల్.. ప్రధాని మోదీని ఉద్దేశించి పనౌతి, పిక్ పాకెట్ వంటి వ్యాఖ్యలు చేయడంతోనే ఈసీ ఈ సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందేే. ఇందిలో ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారి కోసం హైదరాబాద్‌లోని బాసర ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన కీలక నిపుణుడు పలు సూచనలు చేశారు. ఈ టిప్స్ కోసం ఈ ఆర్టికల్ చదవండి.
రాజస్థాన్‌కు చెందిన సందీప్ అనే గ్యాంగ్‌స్టర్‌కు అక్కడి హైకోర్టు పెళ్లి చేసుకునేందుకు మార్చి 12న ఆరు గంటల పాటు పెరోల్ ఇచ్చింది. అతడు చేసుకుబోయే హర్యాణాకు చెందిన అనురాధ చౌదరీ అనే మహిళ కూడా జైలుశిక్ష అనుభవించి కొంత కాలం క్రితం బెయిల్‌పై విడుదలైంది.
8 Year Old Organ Donor Subhajit: ఒడిశాలోని ఓ ఎనిమిదేళ్ల బాలుడు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందాడు.
జర్మనీలో ఓ వ్యక్తి ఏకంగా 200 సార్లు కరోనా టీకా వేయించికున్నట్లు చెప్పాడు. దీంతో ఓ శాస్తవేత్తల బృందం అతడిపై పరిశోధనలు జరిపింది. సాధారణ సంఖ్యలో వ్యాక్సిన్లు తీసుకున్న లాగే అతడి రోగనిరోధక వ్యవస్థలో టీ కణాలు సమర్థమంతంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు.
Advertisment
తాజా కథనాలు