author image

B Aravind

Telangana : బస్సులు ఆపడం లేదని రోడ్డుపై రాళ్లు పెట్టి మహిళల నిరసన
ByB Aravind

Women's : నాగర్‌ కర్నూల్ జిల్లా లింగాల మండలం మాడాపూర్‌లో బస్సులు ఆపడం లేదని కొందరు మహిళలు ఆదివారం రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం ఉండటం వల్లే డ్రైవర్లు బస్సులు ఆపడం లేదని ఆరోపించారు.

Srinivasa Prasad : కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్‌ కన్నుమూత..
ByB Aravind

V Srinivasa Prasad : కర్ణాటక బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి వి.శ్రీనివాస ప్రసాద్ (76) కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన సోమవారం తెల్లవారుజామున తదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

Telangana: పార్లమెంటు ఎన్నికల వేళ.. రాష్ట్రంలో రూ.104 కోట్లు స్వాధీనం
ByB Aravind

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 28 వరకు నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా రూ.104.18 కోట్లు దొరికాయి. నగదు, మద్యం, ఆభరణాలు, విలువైన వస్తువులను ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి.

Vande Bharat: రైల్వేశాఖ సరికొత్త ప్లాన్.. త్వరలో వందే మెట్రో
ByB Aravind

దేశంలో వందే భారత్‌ రైళ్ల తర్వాత ఇప్పుడు వందే మెట్రోను ప్రారంభించాలని యోచిస్తోంది రైల్వేశాఖ. 2024 జులై నుంచి వందే మెట్రో ట్రయల్ రన్ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు.

Health Tips: యవ్వనం పదిలంగా ఉండాలంటే ఇలా చేయండి
ByB Aravind

వయసు పెరిగేకొద్ది కళ్ల కింద క్యారీ బ్యాగులు రావడం, ముఖంపై ముడుతలు ఏర్పడటం లాంటి వల్ల చాలామంది కంగారుపడుతుంటారు.కానీ సరైన డైట్‌ను పాటిస్తే..యవనాన్ని మరికొంత కాలం పదిలంగా ఉంచుకోవచ్చు. ఇది తెలుసుకోవాలంటే ఫుల్ ఆర్టికల్ చదవండి .

Telangana : కూళ్లిపోయిన కూరగాయలతో నిరసన తెలిపిన హాస్టల్ విద్యార్థులు..
ByB Aravind

Hostel Food : నిజామామాబాద్‌ జిల్లాలోని నాందేడ్‌ వాడలో ఉన్న ఎస్టీ ప్రభుత్వ హాస్టల్లో నాణ్యత లేని భోజనం పెడుతున్నారని విద్యార్థులు రోడ్డుపై నిరసనకు దిగారు. రోడ్డుపై కూరగాయలు పడబోసి ఆందోళన తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.

Ponnam Prabhakar: బండి సంజయ్‌పై పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

Ponnam Prabhakar Comments On Bandi Sanjay: కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే పోటీ నుంచి తప్పుకుంటానని బండి సంజయ్ అన్నారని.. మరి కేంద్రంలో పదేళ్ల పాలనలో బీజేపీ ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.

Telangana : పోలీస్ శాఖలో విషాదం.. హెడ్‌ కానిస్టేబుల్ మృతి
ByB Aravind

Head Constable : తెలంగాణ పోలీస్ శాఖలో విషాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి కామారెడ్డి జిల్లా తాడ్వాయి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్ గౌడ్ అనే హెడ్‌ కానిస్టేబుల్ మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు పోలీస్ ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు