Prachi Nigam UP Topper Responded For Trolls: ఉత్తరప్రదేశ్‌లో 10వ తరగతి ఫలితాల్లో స్టేట్ టాపర్‌గా నిలిచిన ప్రాచీ నిగమ్‌పై ట్రోలింగ్స్ రావడంతో.. తాజాగా ఆమె స్పందించింది.
B Aravind
Mahadev Betting App Case: మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్‌లో తాజాగా బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు.
Tornado in China: దక్షిణ చైనాలోని గ్వాంగ్‌జౌన్‌లో సుడిగాలి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.
Protest At Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టల్స్‌లో కనీస మౌలిక సదుపాయలు కల్పించడం లేదని విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
Cricket Betting : సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన వినీత్ అనే బీటేక్ విద్యార్థి ఐపీఎల్ బెట్టింగ్ కోసం ఆన్‌లైన్ యాప్స్‌లో రూ.25 లక్షలు లోన్ తీసుకున్నాడు. బెట్టింగ్‌లో తీవ్రంగా నష్టపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
APPSC Forest Range Officer Recruitment 2024: ఏపీలోని అటవీశాఖలో 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.
US Cop : అమెరికా లో 2020లో జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడి పై పోలీసులు చేసిన దురాగతానికి అతను మరణించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన సంచలనం రేపింది. అయితే తాజాగా ఇప్పుడు మరో నల్లజాతీయుడిపై కూడా పోలీసులు అలాంటి దాష్టీకానికే పాల్పడ్డారు.
Hyderabad Metro Second Phase - 13 New Stations: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో మార్గంలో నాగోల్ నుంచి చంద్రాయణగుట్ట వరకు 14 కిలోమీటర్ల మార్గంలో మరో 13 స్టేషన్లు రాబోతున్నాయని హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.
AP POLYCET 2024: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీలో శనివారం నిర్వహించిన పాలిసెట్ పరీక్షకు 88.74 శాతం విద్యార్థులు హాజరయ్యారు.
Age Gap : వయసుతో పాటు వచ్చే చిన్న చిన్న సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతాయి. వీటి బారిన పడకుండా ఉండాలంటే శరీరానికి వ్యాయామంతో పాటు తగినంత విశ్రాంతి ఇవ్వడం అవసరం. అలాగే ప్రాసెస్ చేసిన ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. ప్రోటీన్లు, విటమిన్లు లభించే ఆహారాన్ని తీసుకోవాలి.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Prachi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Sahil-Khan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Tornado-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/OU-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Death-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Jobs-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/US-POLICE-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Metro-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/POLYCET-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Health-jpg.webp)