author image

B Aravind

Model Schools: మోడల్‌ స్కూల్స్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
ByB Aravind

ఏపీలోని ఆదర్శ (మోడల్) పాఠశాలల్లో.. ఆరో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఈ ఫలితాలను విడుదల చేసినట్లు.. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు.

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో మళ్లీ కాల్పులు.. నలుగురు మావోయిస్టులు మృతి
ByB Aravind

4 Naxalites Killed: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపుర్ జిల్లా జిల్లా అబూజ్‌మడ్ అటవీప్రాంతంలో భద్రబలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

Heavy Rains: జమ్మూ కశ్మీర్‌లో భారీ వర్షాలు.. స్తంభించిన జనజీవనం
ByB Aravind

జమ్ము కశ్మీర్‌లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి, కొండ చరియలు విరిగిపోయాయి. నలుగురు వ్యక్తులు నదులు, వాగుల్లో కొట్టుకుపోయారు. వాళ్లలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.

Andhra Pradesh: కూటమికి షాక్.. స్వతంత్ర అభ్యర్థులు 'గాజు గ్లాసు' గుర్తు కేటాయింపు
ByB Aravind

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి బిగ్ షాక్ తగిలింది. జనసేన పోటీలో లేని చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం 'గాజు గ్లాసు గుర్తును' ఫ్రీ సింబల్ జాబితాలో కేటాయించింది.

Advertisment
తాజా కథనాలు