ఆంధ్రప్రదేశ్లోని ఆదర్శ (మోడల్) పాఠశాలల్లో.. ఆరో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 164 మోడల్ స్కూళ్లలో ఏప్రిల్ 21న పరీక్ష జరిగింది. 31,376 మంది విద్యార్థులు హాజరయ్యారు. సోమవారం ఈ ఫలితాలను విడుదల చేసినట్లు.. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. విద్యార్థి ఐడీ, పుట్టిన తేదీ వివరాలు, వెరిఫికేషన్ కోడ్ను ఎంటర్ చేసి మార్కుల మెమోను పొందవచ్చని తెలిపారు.
పూర్తిగా చదవండి..Model Schools: మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
ఏపీలోని ఆదర్శ (మోడల్) పాఠశాలల్లో.. ఆరో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఈ ఫలితాలను విడుదల చేసినట్లు.. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు.
Translate this News: