Bandi Sanjay : అయోధ్య రామాలయం ఫొటోతో బండి సంజయ్ ప్రచారం చేయడంపై.. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తు్న్నారంటూ శశిథరూర్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ రాకముందే.. అవి ఫిబ్రవరిలో పంచిన ఫొటోలంటూ బండి సంజయ్ బదులిచ్చారు.
B Aravind
Shock To Janasena : జనసేనకు 2 నియోజకవర్గాల్లో ఆందోళన మొదలైంది. రాజానగరం, నిడదవోలు నియోజకవర్గాల్లో పేరును పోలిన పేర్లు, గుర్తులు ఉన్నాయి. నిడదవోలులో కందుల దుర్గేష్‌కు పోటీగా కంచర్ల దుర్గేష్ బరిలోకి దిగారు. ఈయన గ్లాసు గుర్తును దగ్గరగా ఉండే బక్కెట్ గుర్తుతో పోటీ పడుతున్నారు.
Sword Attack : లండన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ దుండగుడు.. ఇద్దరు పోలీస్ అధికారులతో సహా ఐదుగురిని కత్తితో పొడిచాడు. ఈ ప్రమాదంలో ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు ఆ దుండగుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.
High Court Notice : బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తమ పదవులకు రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లో చేరడంతో వీళ్లపై ఇటీవలే హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది.
Bhopal Launches Lucky Draw : మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జిల్లా ఎన్నికలు ఓటింగ్ శాతం పెంచేందుకు ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించారు. ఓటు వేసి.. ల్యాప్‌టాప్‌లు, డైమండ్‌లు ఇస్తామని అంటున్నారు. వీటితో పాటు టీవీలు, ఫ్రీజ్‌లు, స్కూటర్లు, బైక్‌లు కూడా బహుమతులుగా ఇస్తామని చెబుతున్నారు.
CM REVANTH REDDY : అమిత్ షా ఫేక్ వీడియో ఘటనపై ఢిల్లీ పోలీసులు.. సీఎం రేవంత్‌ను, ఇతర కాంగ్రెస్ నేతలను ఈరోజు విచారణకు రావాలని రెండ్రోజుల క్రితం నోటీసులు పంపారు. అయితే సీఎం రేవంత్‌తో పాటు కాంగ్రెస్ నేతలు విచారణకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం 15 రోజుల టైం కావాలని అడిగారు.
Doctor Family : విజయవాడలోని ఓ డాక్టర్ కుటుంబంలో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆర్థికంగా నష్టాలు రావడంతోనే డా.శ్రీనివాస్.. భార్య, పిల్లలు, తల్లి గొంతు కోసి హత్య చేసి ఆ తర్వాత బయటకి వచ్చి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసుల ప్రాథమిక నిర్థారణలో తేలింది.
Hyderabad Murder : హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటున్న సనావుల్లా(24) అనే వ్యక్తిని ఇద్దరు దుండగులు మొబైల్ అడిగారు. అతడు ఇవ్వకపోవడంతో కత్తితో పొడిచి పరారయ్యారు. బాధితుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Angry : చీటికి మాటికి కోప్పడటం వల్ల తీవ్రమైన వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కడుపులో అల్సర్, గ్యాస్ట్రిక్ సమస్యలు పెరగడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం లాంటి సమస్యలు వస్తాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-9-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/janasena-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/SWORD-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/KADIYAM-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/VOTE-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Revanth-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/death-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Death-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/cropped-rice-9-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/ANGRY-jpg.webp)