అన్నం తిన్న తర్వాత కడుపు ఉబ్బరం ఉంటి సమస్యలు ఉంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి

అన్నం తిన్న తర్వాత టీ వల్ల కడుపులో యాసిడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది

అన్నంతో పాటు పండ్లను తింటే జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది

 అన్నంతో పాటు బంగాళదుంప మితంగా తీసుకోవాలి

బంగాళదుంప ఎక్కువగా తింటే అదనపు కేలరీలు వెళ్తాయి

బలహీన జీర్ణవ్యవస్థ ఉన్నవారు అన్నంతో పాటు సలాడ్ తింటే జీర్ణం అవ్వడం కష్టమవుతుంది

బ్రౌన్ రైస్‌ను మీ డైట్‌లో చేర్చుకోండి

ఇది సోషల్ మీడియా సమాచారం మాత్రమే.వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి