author image

B Aravind

SSC : ఈ ఏడాది నుంచి టెన్త్ మెమోలపై ఆ నంబర్ కూడా.. విద్యాశాఖ కీలక నిర్ణయం!
ByB Aravind

PEN : పదో తరగతి విద్యార్థులందరికీ 'పర్మినెంట్ ఎడ్యుకేషన్ నెంబర్' పెన్‌ (PEN)ను రాష్ట్ర విద్యాశాఖ అమలు చేయనుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే మొదటిసారిగా పదో తరగతి మెమోలు, టీసీలపై కూడా ఈ నంబర్‌ను ముద్రిస్తారు. ఈ నెంబర్ ఆధారంగా విద్యార్థికి సంబంధించి అన్నీ వివరాలు తెలుసుకోవచ్చు.

Andhra Pradesh : సొంత తల్లిని కత్తితో పొడిచి చంపిన కొడుకు.. కారణం ఇదే
ByB Aravind

Andhra Pradesh : ఈ మధ్య కాలంలో కుటుంబ హత్యలు చాలా జరుగుతున్నాయి. భార్య-భర్తలు, తండ్రి-కొడుకు, తల్లి-కొడుకులు ఇలా ఒకరినొకరు హత్యలు చేసుకుంటున్న ఘటనలో నిత్యం ఎక్కడో ఓ చోట వెలుగుచూస్తున్నాయి. అయితే తాజాగా ఏపీ లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.

Doordarshan : కాషాయ రంగులోకి మారిన దూరదర్శన్ లోగో.. బీజేపీపై తీవ్ర విమర్శలు..
ByB Aravind

Doordarshan : ప్రభుత్వ ప్రసార సంస్థ దూరదర్శన్ న్యూస్‌ ఛానల్ లోగో మారింది. గతంలో ఈ లోగో ఎరుపు రంగులో ఉండగా.. తాజాగా దీన్ని కాషాయ రంగులోకి మార్చేశారు. అయితే దీన్ని బీజేపీ జెండా రంగులోకి మార్చడంతో విపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

Patanjali : బాబారాందేవ్, బాలకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పాలి.. పతంజలి కేసుపై సుప్రీంకోర్టు
ByB Aravind

Patanjali : పతంజలి ఆయుర్వేద సంస్థ ఫౌండర్ రాందేవ్‌ బాబా, ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు మళ్లీ చురకలంటించింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో కోర్టు ఏం చెప్పిందో తెలుసుకోలేనంత అమాయకులు మీరు కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Israel-Iran : పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. ఎవరి బలం ఎంతంటే
ByB Aravind

Israel-Iran : ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదివరకు ఈ రెండు దేశాలు ఒకదానిపై మరోటి దాడులు చేసుకోలేదు. ఇప్పుడు ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రత్యక్షంగా దాడికి దిగింది.

Telangana : బాసర ట్రిపుల్‌ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య
ByB Aravind

Basara IIIT : బాసర ఆర్జేయూకేటీలో తాజాగా మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి మంగళవారం తాను ఉంటున్న హాస్టల్‌ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Accident : నదిలో పడవ బోల్తా.. నలుగురు మృతి
ByB Aravind

Jhelum River : జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. జీలం నదిలో ప్రమాదవశాత్తు ఓ పడవ బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పాఠశాల విద్యార్థులతో సహా మరికొందరు గల్లంతయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

Advertisment
తాజా కథనాలు