CM Jagan : సీఎం జగన్ పై రాయి దాడి కేసులో అధికారులు కీలక పురోగతి సాధించారు. ఐదుగురు యువకుల బృందాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అదుపులోకి తీసుకుంది. అయితే ఈ ఐదుగురిలో ఒక యువకుడు జగన్‌పై దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Kunamneni Sambasiva Rao : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పై ఎన్నికల కేసు నమోదైంది. కొత్తగూడం ఎమ్మెల్యేగా ఉన్న కూనంనేని.. ఎన్నికల నిబంధల్ని ఉల్లంఘించారని, అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా మీటింగ్‌లు పెట్టారని ఆరోపణలు వచ్చాయి.
Gold Seized : చెన్నై సమీపంలోని ఆదివారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాలను తనిఖీ చేయగా.. ఏకంగా రూ.1000 కోట్ల విలువైన బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం వీటిని ఆదాయపు పన్నుశాఖకు అప్పగించారు.
Pawan Kalyan : ఇటీవల విజయవాడ లో బస్సు యాత్ర చేస్తుండగా సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి సంబంధించి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు.
Elon Musk : ప్రస్తుతం అందరి చేతుల్లోకి మొబైల్ ఫోన్లు వచ్చాక సోషల్ మీడియా లోనే కొన్ని గంటల పాటు మునిగిపోతున్నారు. వినోదం, వార్తలు, విద్య ఇలా వీటన్నింటికీ సంబంధించి ఫోన్‌లోనే తెలుసుకుంటున్నారు.
TSRTC : హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు కింద పడి మృతి చెందాడు.
Sri Rama Navami : శ్రీరామనవమి సందర్భంగా.. భద్రాచలంలో సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు.
Advertisment
తాజా కథనాలు