Lok Sabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల వేళ ఓటర్ల (Voters) ను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు (Political Parties) పెద్దఎత్తున డబ్బులు పంపిణీ చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ తనిఖీల్లో రూ.8,839 కోట్ల విలువైన నగదు, డ్రగ్స్, ఇతర తాయిలాలను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జప్తు చేసిన వాటిలో 45 శాతం మాదక ద్రవ్యాల వాటా ఉందని.. రూ.3,958 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.
పూర్తిగా చదవండి..Election Commission : ఎన్నికల తనిఖీల్లో రూ.8,839 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం..
లోక్‌సభ ఎన్నికల వేళ.. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ తనిఖీల్లో రూ.8,839 కోట్ల విలువైన నగదు, డ్రగ్స్, ఇతర తాయిలాలను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
Translate this News: