TDP-Janasena-BJP Alliance : రేపు (మంగళవారం) టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి.. తమ ఉమ్మడి మెనిఫెస్టోను విడుదల చేయనుంది. మధ్యాహ్నం 12.00 PM గంటలకు ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మేనిఫెస్టో విడుదల చేయనుంది కూటమి.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
10th Class Results : తెలంగాణ లో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 30న ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు.
Donald Trump : ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్, ట్రంప్‌ల మధ్య మాటల యుద్ధ కొనసాగుతూనే ఉంది. గతంలో ట్రంప్.. వయసును ప్రస్తావిస్తూ అవహేళన చేశారు.
Women's : నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం మాడాపూర్‌లో బస్సులు ఆపడం లేదని కొందరు మహిళలు ఆదివారం రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం ఉండటం వల్లే డ్రైవర్లు బస్సులు ఆపడం లేదని ఆరోపించారు.
V Srinivasa Prasad : కర్ణాటక బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి వి.శ్రీనివాస ప్రసాద్ (76) కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన సోమవారం తెల్లవారుజామున తదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 28 వరకు నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా రూ.104.18 కోట్లు దొరికాయి. నగదు, మద్యం, ఆభరణాలు, విలువైన వస్తువులను ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి.
దేశంలో వందే భారత్ రైళ్ల తర్వాత ఇప్పుడు వందే మెట్రోను ప్రారంభించాలని యోచిస్తోంది రైల్వేశాఖ. 2024 జులై నుంచి వందే మెట్రో ట్రయల్ రన్ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు.
వయసు పెరిగేకొద్ది కళ్ల కింద క్యారీ బ్యాగులు రావడం, ముఖంపై ముడుతలు ఏర్పడటం లాంటి వల్ల చాలామంది కంగారుపడుతుంటారు.కానీ సరైన డైట్‌ను పాటిస్తే..యవనాన్ని మరికొంత కాలం పదిలంగా ఉంచుకోవచ్చు. ఇది తెలుసుకోవాలంటే ఫుల్ ఆర్టికల్ చదవండి .
Advertisment
తాజా కథనాలు